Budh Asta in Vrishabha Rashi: ఈ నెల ప్రారంభంలో అంటే జూన్ 07న బుధుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. ఇదే రాశిలో మరో మూడు రోజుల్లో అంటే జూన్ 19న మెర్క్యూరీ అస్తమించబోతున్నాడు. మళ్లీ బుధుడు జూలై 12న ఉదయించనున్నాడు. బుధుడు అస్తమించనప్పటి నుంచి ఉదయించే వరకు నాలుగు రాశులవారికి కష్టంగా ఉంటుంది. వీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోంటారు. ఈ రాశులకు కాలం అస్సలు కలిసిరాదు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మిథునరాశి:
మిథునరాశికి అధిపతి బుధుడు. మెర్క్యూరీ అస్తమయం ఈరాశి వారికి కలిసి రాదు. మీరు కెరీర్ లో అనేక సమస్యలను ఎదుర్కోంటారు. ఆఫీసులో ఇబ్బంది పడతారు. మీరు ఆర్థికంగా నష్టపోతారు. మీ డబ్బు వృథా అవుతుంది.
సింహ రాశి:
బుధుడు సింహ రాశి వారిని కూడా ఇబ్బంది పెడతారు. మీకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆఫీసులో మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. ప్రయాణాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ సమయం మీకు అస్సలు కలిసిరాదు.
Also Read: Second Surya Grahan: 2023లో చివరి సూర్యగ్రహణం ఎప్పుడు? దీని ప్రభావం ఎలా ఉండబోతుంది?
వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి బుధుడు అస్తమయం హానికరంగా ఉంటుంది. మీరు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఆఫీసులో సహచరుల సపోర్టు లభించదు. వ్యాపారస్తుల నష్టాలను ఎదుర్కోంటారు. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది.
మీనం:
బుధుడు అస్తమయం మీనరాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. అదృష్టం అస్సలు కలిసిరాదు. వ్యాపారుల భారీగా నష్టపోతారు. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Also Read: Shukra Gochar 2023: వచ్చే రెండు నెలల్లో ఈ రాశులవారు కుబేరులవ్వడం పక్కా..మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి