Thursday Remedies: మీరు కష్టాల నుండి గట్టెక్కాలంటే.. గురువారం నాడు ఈ పరిహారాలు చేయండి!

Thursday Remedies:  గురువారం నాడు విష్ణుమూర్తిని పూజిస్తారు. ఈ రోజున శ్రీహరిని పూజించడం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 30, 2022, 10:39 AM IST
  • గురువారానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది
  • ఈ రోజున శ్రీహరిని పూజించటం ఆనవాయితీ
Thursday Remedies: మీరు కష్టాల నుండి గట్టెక్కాలంటే.. గురువారం నాడు ఈ పరిహారాలు చేయండి!

Thursday Remedies:  సాధారణంగా హిందువులు గురువారం నాడు విష్ణువును పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజున ఉపవాసం ఉండి.. శ్రీహరిని (Lord Vishnu Puja Tips) పూజిస్తే కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. గురువారం వ్రతం లేదా ఉపవాసం చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. అవేంటో చూద్దాం. 

ఈ విషయాలను గుర్తించుకోండి

>> మీరు పాస్టింగ్ చేయాలనుకుంటే.. శుక్లపక్షంలో ప్రారంభించడం మంచిది. ఇలా 16 గురువారాలు పాటు ఉపవాసాలు చేస్తే.. మీ కోరికలు నెరవేరుతాయి. 

>> మీరు గురువారం నాడు ఉపవాసం చేస్తే... ఆ రోజున అరటిపండ్లు తినకండి. ఎందుకంటే అరటి చెట్టులో విష్ణువు ఉంటాడని నమ్ముతారు. 

>> ఈ రోజున పసుపు వస్తువులను దానం చేయడం ఎంతో ఉత్తమం. ఇందులో బెల్లం, పసుపు వస్త్రం, పప్పు మరియు అరటిపండు లాంటివి ఉండేటట్లు చూసుకోండి. ఈ వస్తువులను పేదలకు దానం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. 

>> గురువారం నాడు పసుపు రంగు ఆహారం తీసుకోవాలి. 

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Tulsi Vastu tips: ఇంట్లో తులసి మెుక్కను ఈ దిశలో నాటితే.. కష్టాలు తెచ్చుకున్నట్లే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News