Lohri 2024: లోహ్రి రోజు రెండు శుభయోగాలు.. జనవరి 14 నుంచి ఈ 5 రాశులకు మంచి రోజులు..

Lohri 2024 Date: హిందువుల ముఖ్యమైన పండుగలలో లోహ్రి కూడా ఒకటి. దీనినే మన తెలుగు రాష్ట్రాల్లో భోగి  అనే పేరుతో పిలుస్తారు. లోహ్రి నుంచి కొందరి అదృష్టం మారబోతుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2024, 12:28 PM IST
Lohri 2024: లోహ్రి రోజు రెండు శుభయోగాలు.. జనవరి 14 నుంచి ఈ 5 రాశులకు మంచి రోజులు..

Lohri 2024 effect on Zodiac Signs: భోగి పండుగనే నార్త్ లో 'లోహ్రి' అనే పేరుతో పిలుస్తారు. ఈ ఫెస్టివల్ ను మకర సంక్రాంతికి ముందు రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది మకర సంక్రాంతి జనవరి 15న జరుపుకోనున్నారు. అంటే లోహ్రీని జనవరి 14న చేసుకుంటారన్న మాట. ఇదే రోజు రెండు అరుదైన యోగాలు ఏర్పడబోతున్నాయి. అవే రవి మరియు సిద్ధి యోగం. ఈ రెండు శుభయోగాలు వల్ల ఐదు రాశులవారు లాభపడనున్నారు. 

వృషభరాశి - లోహ్రీ పండుగ నుంచి వృషభరాశి వారి కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీ వ్యక్తిగత జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు ఆర్థికంగా బలపడతారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ఈ పవిత్రమైన రోజున నువ్వులను దానం చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. 
వృశ్చిక రాశి - జనవరి 14నుంచి మీ లైఫ్ టర్న్ అవ్వబోతుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రయోజనం పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. బెల్లంతో చేసిన వస్తువులు దానం చేయడం వల్ల మీరు లాభపడతారు.
కుంభరాశి- లోహ్రి నుంచి కుంభరాశి వారి ఫేట్ మారబోతుంది. మీరు విలువైన ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈరోజున బట్టలు దానం చేయడం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. 

Also Read: Astrology: కుజుడి, శుక్రుడి కలయిక..ఈ 4 రాశులవారికి కనకవర్షమే..

మిథున రాశి- భోగి ఫెస్టివల్ నుంచి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. సూర్య భగవానునికి నీరు అర్ఘ్యం సమర్పించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 
తులారాశి- లోహ్రీ నుంచి తులరాశి వారికి మంచి రోజులు మెుదలకాబోతున్నాయి. మీకు పదవి లభించడంతోపాటు పలుకుబడి కూడా పెరుగుతుంది. మీరు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభించే అవకాశం ఉంది. 

Also Read: Weekly Lucky Zodiacs: ఈ వారంలో అకస్మాత్తుగా శుభవార్తలు వినబోతున్న రాశుల వారు వీరే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News