Weekly Horoscope 15 To 21 May 2023: నేటి నుండి మే మూడో వారం మెుదలైంది. ఇవాళే సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతోపాటు బుధుడు కూడా ఇవాళ నేరుగా నడవనున్నాడు. ఈ రెండు గ్రహాల గమనంలో మార్పులు మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ఈ వారం కొందరి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మేషం: మీ లైఫ్ ఆనందమయం అవుతుంది. మీరు ఈ వారం సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.
మిథునం: మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు అనుకున్న ఫలితాలను పొందుతారు. మెుత్తానికి ఈ సమయం బాగుంటుంది. అయితే మీ కోసం కూడా సమయాన్ని వెచ్చించండి.
కర్కాటకం: మీ కెరీర్ బాగుంటుంది. ఆర్థికంగా మీరు బలపడతారు. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
సింహం: ఈ వారం మీరు ఊహించలేని మార్పులను చూస్తారు. మీ పనుల పట్ల ప్రజలు ఆకర్షితులవుతారు. మీ కెరీర్ దూసుకుపోతుంది. మీ వ్యక్తిగత జీవితం కూడా బాగుంటుంది.
Also Read: Budh Margi 2023: ఈరోజు నుండి ఈ 5 రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీరున్నారా?
తుల: ఈ వారం మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు మీ లక్ష్యాన్ని సాధించడంలో విజయం సాధిస్తారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
ధనుస్సు: మే 15 నుండి 21 వరకు మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు కొత్త విషయాలను కనుగొనడం లేదా నేర్చుకోవడం చేస్తారు. మీ బిజినెస్ విస్తరిస్తుంది.
మకరం: కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి కోరిక నెరవేరుతుంది. మీరు మీ కెరీర్ కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీరు మీ వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
Also Read: Navapancham Raja Yoga: రాబోయే కొన్ని రోజులపాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Weekly Horoscope 2023: ఈ వారం ఈ రాశుల జాతకం మారిపోనుంది.. మీరున్నారా?