David Warner: బాహుబలిగా వార్నర్ ఎలా ఉన్నాడో చూడండి

David Warner Videos: ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భారతీయ సినీపరిశ్రమలు అన్నింటినీ కవర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన సినిమా ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు.

Last Updated : Dec 17, 2020, 01:00 PM IST
    1. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భారతీయ సినీపరిశ్రమలు అన్నింటినీ కవర్ చేస్తున్నారు.
    2. సోషల్ మీడియాలో తన సినిమా ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు.
David Warner: బాహుబలిగా వార్నర్ ఎలా ఉన్నాడో చూడండి

David Warner As Baahubali: ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భారతీయ సినీపరిశ్రమలు అన్నింటినీ కవర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన సినిమా ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు. కొంత కాలం క్రితం అలవైకుంఠపురములో మూవీలోంచి బుట్టబొమ్మ పాటపై సందడి చేసిన వార్నర్ తాజాగా మరో వీడియోను విడుదల చేశాడు. 

Also Read | Rocky Bhai యష్ లాంటి గడ్డం ఊరికే రాదు.. పెంచాలి.. ఈ చిట్కాలు పాటించండి 

వార్నర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా వీడియోలో అతను రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి అవతారంలో కనిపిస్తున్నాడు..

దాంతో పాటు బాలీవుడ్ (Bollywood) గ్రీకు సుందరుడు హృతిక్ రోషన్ నటించిన జోధా అక్బర్ మూవీలో అక్బర్ పాత్రలో కూడా కనిపించాడు.

Also Read | Smriti Mandhana గురించి మీకు తెలియని విషయాలు!

లాక్‌డౌన్ సమయంలో అభిమానులను ఎంటర్‌టైన్ చేయడానికి తన సోషల్ మీడియాలో రకరకాల వీడియోలను షేర్ చేశాడు. తన వీడియోల్లో కుటుంబ సభ్యలను కూడా చేర్చాడు వార్నర్. షిల్పాషెట్టితో ఒక వీడియో చేసి మంచి పాపులారిటీ సంపాడించుకున్నాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News