Young Sensation Tilak Varma Net Worth And Assets At 23 Years Old: భారతమాతకు ఆసియా కప్‌లో తిలకం దిద్దిన క్రికెటర్, తెలంగాణ యువ కెరటం తిలక్ వర్మ 23 ఏళ్లలోకి అడుగుపెట్టాడు. తిలక్ బర్త్ డే సందర్భంగా అతడి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
Tilak Varma Health Issue: 2022లో రాబ్డోమియోలిసిస్ అనే అరుదైన వ్యాధితో తాను ఇబ్బందిపడినట్లు యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ తెలిపాడు. ఆ సమయంలో తన శరీరం అంతా రాయిలా మారిపోయిందని గుర్తు చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్, బీసీసీఐ సహకారంతో తాను మళ్లీ కోలుకున్నానని చెప్పాడు.
Tilak Varma Super Words On Our Country Hyderabad: ఇండియన్ క్రికెటర్ తిలక్ వర్మ.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రస్తుతం ఆయన మాటలు అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. నేను క్రికెట్ ఆడినంత సేపు కూడా నాకు దేశమే కనిపించింది అంటూ..
Indian Cricketer Tilak Varma: తిలక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పై తన మనసులో మాటను బయటపెట్టారు తిలక్..
Indian Cricketer Tilak Varma: ఇండియన్ క్రికెటర్ తిలక్ వర్మ ప్రస్తుతం.. కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మోడీ చెప్పడం వల్లే తాను పాటించాను అంటూ..
Tilak Varma Coach Shocking Comments: ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన తన స్టూడెంట్, యువ క్రికెటర్ తిలక్ వర్మపై అతడి కోచ్ సలామ్ భయ్యా భావోద్వేగానికి గురయ్యారు. ఆసియా కప్‌లో తిలక్ వర్మ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేస్తూనే.. తిలక్ మరిన్ని విజయాలు సాధిస్తాడని.. ఇంకా రికార్డు ఇన్నింగ్స్ ఆడతాడని తెలిపారు.
Tilak Varma Shocking Comments On Pakistan Cricket Players: ఆసియా కప్ విజయ అనంతరం సొంత గడ్డ హైదరాబాద్ చేరుకున్న యువ క్రికెటర్ తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు స్లెడ్జింగ్‌కు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Asia Cup 2025 India vs Sri Lanka Highlights: ఆసియా కప్‌లో అజేయంగా ఆడుతున్న భారత్ సూపర్-4 మ్యాచ్‌లో తడబడింది. బ్యాటింగ్ దళం జోరుగా ఆడి భారీ స్కోర్ చేసినా బౌలర్లు తీవ్రంగా చెమటోడ్చాల్సి వచ్చింది. సూపర్ ఓవర్ పుణ్యాన బతికి బయటపడింది. ఫైనల్ ముందు ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.
Royal Challengers Bengaluru Won By 12 Runs Against Mumbai Indians: ఐపీఎల్‌లో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చిత్తు చేసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అత్యంత ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు సంచలన విజయం సాధించింది.
Mohammed Shami In Rishabha Pant Out For India T20 Series Against England: ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సుదీర్ఘ కాలం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు మహ్మద్ షమీని ఎంపిక చేయగా.. రిషబ్ పంత్‌ను పక్కకు నెట్టగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. భారత జట్టులో ఎవరు ఎంపికయ్యారో తెలుసుకోండి.
Tilak Varma First T20 Century In South Africa vs India: దక్షిణాఫ్రికా గడ్డపై హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ రెచ్చిపోయాడు. సిక్సర్లతో శతకం బాదేసి భారత్‌కు భారీ స్కోర్ జోడించాడు. మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ దూకుడైన ఆటతో ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని విధించింది.
India vs South Africa T20I LIVE Highlights: బంగ్లాదేశ్ సిరీస్‌లో చూపిన ఊపును సంజూ శాంసన్ దక్షిణాఫ్రికాపై కూడా చూపించాడు. సంజూ అద్భుత సెంచరీతో భారత్ సఫారీల ముందు భారీ లక్ష్యం విధించింది.
Hardik Pandya latest: ఐపీఎల్ సీజన్ 17లో ముంబై ఓటముల పరంపర కొనసాగుతోంది. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు పది పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సందర్భంగా హార్దిక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.
IPL 2024: ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఐపీఎల్ లో సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. తాజాగా మనోడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో తన పేరిట ఓ రికార్డును లిఖించుకున్నాడు.
HCA Cash Reward BMW Car: ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు వీలైనంత ప్రోత్సాహం కల్పిస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం భరోసా ఇచ్చింది. రాబోయే టోర్నమెంట్‌లో సత్తా చాటితే రూ.కోటి నజరానా, బీఎండబ్ల్యూ కారు అందిస్తామని బంపరాఫర్ ప్రకటించింది.
Ind vs Afg; రెండో టీ20లో అప్ఘాన్ పై విజయం సాధించిన తర్వాత టీమిండియా క్రికెటర్లు సంబరాలు చేసుకోకుండా దైవ సన్నిధిలో గడిపారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Asia Cup 2023: ఆసియా కప్ 2023కు అంతా సిద్దమైంది. మరో రెండు వారాల్లో టోర్నీ ప్రారంభం కానుంది. మరి ఆసియా కప్‌కు సిద్దమయ్యే టీమ్ ఇండియా జట్టులో ఎవరెవరు ఇన్, ఎవరెవరు అవుట్, అసలు టీమ్ ఏదనే వివరాలు తెలుసుకుందాం..
Irfan Pathan: జట్టును నడిపించే నాయకుడు నిస్వార్ధంగా ఉండాలి. జట్టులోని ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలవాలి. నా పని నేను చూసుకుంటానంటే కుదరదు. అలా వ్యవహరిస్తే ఇదిగో ఇలానే ట్రోలింగ్ కాకతప్పదు. టీమ్ ఇండియా సారధిపై వస్తున్న విమర్శలివీ..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.