MS Dhoni new look: ఐపిఎల్ 2020లో క్రేజీగా ఉన్న ధోని న్యూ లుక్

IPL 2020 కోసం లాంగ్ గ్యాప్ తర్వాత మైదానంలో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ తన న్యూ లుక్‌తో ( MS Dhoni's new look ) అభిమానులను ఆకట్టుకున్నాడు. ఐపిఎల్ 2020 ఓపెనింగ్ మ్యాచ్‌లో ( MI vs CSK opening match IPL 2020 ) ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడగా.. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని అవతారమే ప్రత్యేకంగా నిలిచింది.

Last Updated : Sep 19, 2020, 11:25 PM IST
MS Dhoni new look: ఐపిఎల్ 2020లో క్రేజీగా ఉన్న ధోని న్యూ లుక్

IPL 2020 కోసం లాంగ్ గ్యాప్ తర్వాత మైదానంలో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ తన న్యూ లుక్‌తో ( MS Dhoni's new look ) అభిమానులను ఆకట్టుకున్నాడు. ఐపిఎల్ 2020 ఓపెనింగ్ మ్యాచ్‌లో ( MI vs CSK opening match IPL 2020 ) ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడగా.. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని అవతారమే ప్రత్యేకంగా నిలిచింది. ధోనీ మీసం కట్టు స్టైల్, గడ్డం, కండరాలు తిరిగిన శరీరం.. ఇలా ధోనీ ఫిట్‌నెస్ చూసిన క్రికెట్ ప్రియులు వారెవ్వా ధోనీ గెటప్ అదుర్స్ అని సోషల్ మీడియాలో తమ కాంప్లిమెంట్స్ గుప్పిస్తున్నారు. Also read : Mayanti Langer: ఈ ఐపీఎల్‌లో ఆమె యాంకరింగ్ లేనట్టే.. ఎందుకంటే?

 

ధోనీ ఫిట్ నెస్ చూస్తోంటే ఈ ఐపిఎల్ లో మళ్లీ రెచ్చిపోతాడనిపిస్తోంది అంటూ ధోని అభిమానులు అతడికి మరింత బూస్టింగ్‌నిస్తున్నారు.

ధోనీ స్ట్రాంగ్ ఫిట్‌నెస్ సీక్రెట్ ( MS Dhoni fitness secrets ) ఏంటని అతడినే అడగ్గా.. '' లాక్‌డౌన్ సమయంలో మనకు నచ్చిన విధంగా చేసుకునేందుకు కావాల్సిన సమయం లభించిందని, అలా వీలైనప్పుడల్లా జిమ్‌కి వెళ్లి వ్యాయమం చేసే వాడిని'' అని తెలిపాడు. Also read : Yuvraj Singh: ఆ ఆరు సిక్సులకు 13 ఏళ్లు

 

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ( MI vs CSK match ) ప్రారంభం అవడానికి ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీతో మాట్లాడుతూ.. ప్రతీకారం తీర్చుకునే ఆలోచన ఏమైనా ఉందా అని అడగగా.. అలాంటిదేమీ లేదని సింపుల్‌గా సమాధానం ఇచ్చాడు. అందుకే కదా మరి ధోనీ ఈజ్ కూల్ కెప్టేన్ అని అందరి ప్రశంసలు అందుకునేది. Also read : Rohit Sharma: ఎంత మంది వచ్చినా నా స్థానమిదే: రోహిత్ శర్మ

 

Trending News