Add Zee Business As A Preferred Source
App

Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌ సంచలనం.. బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశం

Paris Olympics 2024 India vs Great Britain Mens Hockey: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత జట్టు సంచలనం సృష్టించింది. ప్రపంచ నంబర్‌ 2 జట్టు అయిన బ్రిటన్‌ను చిత్తుచేసి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌ సంచలనం.. బ్రిటన్‌ను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశం
Image Credit: Paris Olympics 2024 India vs Great Britain (Source: File)

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.