SI Suicide and Constable Murder: వాజేడు ఎస్సై సర్వీస్ రివాల్వర్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో మరో పెళ్లి సంబంధం చూస్తున్నారని మనస్థాపంతో సూసైడ్ చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో కులాంతర వివాహం చేసుకుందని ఓ మహిళా కానిస్టేబుల్‌ను దారుణంగా హత మార్చారు.
Hyderabad Crime News: హైదరాబాద్ లోని దిల్సుఖ్నగర్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని సాహితీ(26) తన హాస్టల్ లో ఉరేసుకున్నట్లు చుట్టుపక్కల ఉన్న ఆమె ఫ్రెండ్స్ గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన తీవ్ర విషాదంగా మారింది.
Crime Rate In Telangana: తెలంగాణలో గతేడాది కంటే క్రైమ్ రేటు ఎక్కువగా పెరిగింది. సైబర్ నేరాలు కూడా గతేడాది కంటే 17 శాతం ఎక్కుగా పెరిగాయి. 2023 క్రైమ్ రిపోర్ట్‌ను డీజీపీ రవి గుప్తా విడుదల చేశారు.
పుట్టబోయేది ఆడపిల్ల అని తెలీగానే కొంతమంది గర్భంలోనే చిదిమేస్తుంటే.. కొంత మంది ఆడ పిల్ల పుడితే అదృష్టంగా భావిస్తున్నారు. అయితే పుట్టబోయేది అమ్మాయి అని తెలియగానే గర్భంలోనే చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా వరంగల్ లో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
Woman Jumps into Godavari River With Two Children: నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నదిలో ఇద్దరు పిల్లలతో కలిసి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీయించారు. వివరాలు ఇలా..
Suryapet Son Murder Case: సూర్యాపేట జిల్లాలో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులే సుపారీ ఇచ్చి కొడుకును హత్య చేయించినట్లు గుర్తించారు. పూర్తి వివరాలు ఇలా..
Tagore Movie Scene Repeats in a Private Hospital: చిరంజీవి ఠాగూర్ సినిమాలో మృతదేహానికి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా వైద్యులు డ్రామా రక్తి కట్టించే సీన్ ఒకటి ఉంటుంది. అచ్చు అలాంటి సీన్ తాజాగా ఆమనగల్లులో చోటుచేసుకుంది.
దీపావళి పండుగ పూట తెలంగాణ (Telangana) లోని ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. కాగా.. మరో 12 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
తెలంగాణ ( Telangana ) లోని వనపర్తి జిల్లాలో ఒకే ఇంట్లో నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన రాష్ట్రం అంతటా కలకలం రేపుతోంది. అసలు దీనికి కారణం క్షుద్ర పూజలా లేక.. ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.