Virat Kohli Funny Video: కోహ్లీ కామెడీ డ్యాన్స్ చూస్తే మీకు నవ్వకుండా ఉండలేరు!

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అది క్రికెట్ అభిమానులకు నచ్చుతుంది. ఒకప్పుడు కోపంలో ప్రత్యర్థిలపై విరుచుకుపడినా.. కుర్రోడిలో ఫైర్ ఉంది అనేవాళ్లు. తరువాత కెప్టెన్ అయ్యాక, ముఖ్యంగా పెళ్లి అయ్యాక కోహ్లీ చాలా మారిపోయాడు. 

Last Updated : Oct 17, 2020, 04:42 PM IST
    • టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అది క్రికెట్ అభిమానులకు నచ్చుతుంది.
    • ఒకప్పుడు కోపంలో ప్రత్యర్థిలపై విరుచుకుపడినా.. కుర్రోడిలో ఫైర్ ఉంది అనేవాళ్లు.
    • తరువాత కెప్టెన్ అయ్యాక, ముఖ్యంగా పెళ్లి అయ్యాక కోహ్లీ చాలా మారిపోయాడు
Virat Kohli Funny Video: కోహ్లీ కామెడీ డ్యాన్స్ చూస్తే మీకు నవ్వకుండా ఉండలేరు!

టీమిండియా ( Team India ) కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా అది క్రికెట్ అభిమానులకు నచ్చుతుంది. ఒకప్పుడు కోపంలో ప్రత్యర్థిలపై విరుచుకుపడినా.. కుర్రోడిలో ఫైర్ ఉంది అనేవాళ్లు. తరువాత కెప్టెన్ అయ్యాక, ముఖ్యంగా పెళ్లి అయ్యాక కోహ్లీ చాలా మారిపోయాడు. కోపానికి ఆమడ దూరంగా ఉంటున్నాడు. తన బ్యాటింగ్ తో సమాధానం చెబుతున్నాడు.రికార్డుల మోత మోగిస్తున్నాడు. పైగా ఫిట్నెస్ విషయంలో కోహ్లీని బీట్ చేసేవాళ్లే లేరు అని అనేకమంది నిపుణులు తెలిపారు. వీటన్నింటితో పాటు కోహ్లీలో మరో కోణం కూడా ఉంది. అదే చిలిపి కోణం.

READ ALSO | Good News: ప్రైవేట్ ఉద్యోగులుకు మోదీ ప్రభుత్వం శుభవార్త!

కోహ్లీ చిలిపి చేష్టలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. అంతే కాదు విరాట్ కోహ్లీ ( Virat Kohli )  పాడినా, డ్యాన్స్ చేసినా అది అభిమానులకు తప్పుకుండా నచ్చుతుంది.

ప్రస్తుతం మీరు చూడబోయే వీడియో కూడా అలాంటిదే. మ్యాచుకు ముందు చేసే సాధనలో భాగంగా కోహ్లీ స్ట్రెచింగ్ చేస్తున్న సమయంలో ఇలా సరదాగా మూమెంట్స్ చేశాడు. దాన్ని ఎవరో మంచి మ్యూజిక్ పెట్టి షేర్ చేయగా ఇప్పడది బాగా వైరల్ అయింది. 

READ ALSO | Budgam Terrorist Video: నీకేం కాదు, బయటికి రా! ఉగ్రవాదితో సైన్యం ఎలా వ్యవహరించిందో చూడండి

ఆ వీడియో మీరు కూడా చూడండి.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR

Trending News