ఆదివారం ఉదయం విజయవాడలో రాష్ట్ర బీజేపీ పార్టీ సమావేశమైంది. రాష్ట్ర బీజేపీ చీఫ్ హరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ లీడర్లు పురందేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు పాల్గొన్నారు.
ఏప్రిల్ 6 తేది అనేది డెడ్ లైన్ అని.. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకపోతే తమ పార్టీ ఎంపీలంతా రాజీనామా చేస్తారని వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఆదివారం పార్టీ ఎంపీలు, సీనియర్ ఎమ్మెల్యేలు, నాయకులతో ఆదివారం కీలకమైన సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
చిత్తూరు జిల్లాకు చెందిన అడిషనల్ ఎస్పీ జి.ఆర్ రాధిక డిసెంబరు 30న అర్జెంటీనాలో మౌంట్ అకోకాగువా (6,962 మీటర్లు) పైకి చేరుకొని కొత్త రికాార్డు నెలకొల్పారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ (ఐఈఏ) సమ్మిట్ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఉన్న బైబిల్ మిషన్ గ్రౌండ్స్ లో వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. నేటి నుంచి నాలుగురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.
భారతదేశంలోని దాదాపు కోటి కుటుంబాల్లో 2019 నాటికి పేదరికాన్ని రూపుమాపాలని ధ్యేయంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. ఈ దిశగా అంత్యోదయ-2019 పథకాన్ని ప్రవేశపెట్టింది.
పౌరులకు సేవలందించడంతో పాటు.. ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించేలా ప్రజా సేవల హామీ చట్టం-2017 రూపొందించామని మంత్రి అమర్నాథ్ రెడ్డి చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.