గుజరాత్ (Gujarat) లోని రాజ్‌కోట్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రి (COVID Hospital) లో గురువారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు కరోనా రోగులు (Corona patients ) మరణించగా.. పలువురు గాయపడ్డారు.
బీజేపీ సీనియర్ నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ (92) (Keshubhai Patel) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవల అనారోగ్య సమస్యలతో అహ్మదాబాద్‌లోని స్టెర్లింగ్ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో కేశూభాయ్ పటేల్ ఆరోగ్యం విషమించడంతో గురువారం (Keshubhai Patel Passed Away) తుదిశ్వాస విడిచారు.
భవనాలు కుప్పకూలుతున్నాయి. కొన్నిచోట్ల నిద్రలోనే జీవితాలు తెల్లారిపోతున్నాయి. తాజాగా గుజరాత్లో పెను విషాదం (building collapsed in Vadodara) చోటు చేసుకుంది.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కొర్పొరేషన్ (ONGC) ప్లాంటులో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం (Surat Fire Accident) సంభవించింది. మంటల్ని అదుపు చేసేందుకు అగ్ని మాపక సిబ్బంది ఓఎన్జీసీ ప్లాంటు వద్దకు చేరుకుంటున్నారు.
దేశలో కరోనావైరస్ (Coronavirus ) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులందరూ కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, అగ్రనాయకులు సైతం కరోనా బారిన పడ్డారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరణాలు కూడా అదే స్థాయిలో సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో కోవిడ్ -19 నివారణలో భాగంగా.. గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కోవిడ్19 ఆసుపత్రిలో గురువారం వేకువజామున ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. కోవిడ్ ఆసుపత్రిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం (Fire Accident at COVID19 Hospital) ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు.
ఈ ప్రాణాంతక మహమ్మారి తమ దరి చేరకూడదని కొందరు పూజలు చేస్తుంటే మరికొందరు కరోనా సమస్య తీరితే మొక్కులు (Youth cuts his tongue) చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
మధ్యప్రదేశ్ లోరాజకీయం రసకందాయంలో ఉన్న సమయంలోనే.. గుజరాత్ లోనూ కాంగ్రెస్ పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ లో హస్తం పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు పార్టీ పదవులకు, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి షాకిచ్చారు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం .. ట్రంప్ పర్యటనపై తొలి ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ. . ఆయన పర్యటకు లక్షల మంది రావాలంటే .. అమితాబ్ బచ్చన్, సన్నిలియోన్ లాంటి వారిని పిలవాలన్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ , భార్య మెలానియా ట్రంప్ తో కలిసి . . అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. వారికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ..వారిద్దరినీ సాదరంగా స్వాగతించారు.
అగ్రరాజ్యం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారత్ లో ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆయన్ను స్వాగతించారు. మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు.
అంతర్జాతీయంగా అతి పే...ద్ద స్టేడియం.. అగ్రరాజ్యం అమెరికా డోనాల్డ్ ట్రంప్ తో ప్రారంభోత్సవం. . నేడే ముహూర్తం. . మరి ఆ స్టేడియం విశిష్టతలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా..? ఆ స్టేడియం లోపలి చిత్రాలు చూడాలని ఉందా..?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రాక కోసం గుజరాత్ ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. మరోవైపు గుజరాతీ విద్యార్థులు.. ఆయనకు వినూత్నంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
భారతీయ చలన చిత్ర స్టామినాను.. అందులోనూ తెలుగు చిత్ర పరిశ్రమ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం 'బాహుబలి'. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శక ధీరుడు రాజమౌళి కళాఖండం ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ పేరడీ క్లిప్ .. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ కు రానున్న నేపథ్యంలో వైరల్ గా మారింది.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాకకోసం గుజరాత్, ఉత్తరప్రదేశ్ లలో అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ..డ్రీమ్ ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ లోని నర్మదా నదీ తీరంలో అతి ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం 'ది స్టాచ్యూ ఆఫ్ యునిటీ'ని ఆయన ప్రారంభించారు. ఇప్పుడు మరో డ్రీమ్ ప్రాజెక్టు రెడీ అయింది.
దళిత యువకుడిపై దాడి జరిగింది. పెళ్లి వేడుకలో భాగంగా గుర్రంపై ఉరేగుతుంటే అడ్డుకుని అగ్రవర్గాల వారు రాళ్లదాడికి పాల్పడ్డారు. గుజరాత్లో ఈ దారుణం చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.