కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పెట్టుబడి, బ్యాంకు రుణాలు, ఉద్యోగ కల్పన, వ్యవసాయ వృద్ధి క్షీణతపై ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై విమర్శలు సంధించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలానే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ లో ఆలయాలను సందర్శించడం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసి మండిపడ్డారు.
ఒక వైపు ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి గట్టిపోటీ ఇస్తూ.. ఒక రకంగా చెప్పాలంటే విజయం వైపు దూసుకుపోతున్న బీజేపీ.. అమ్రేలీ, నర్మద, పోరుబందర్, ఆనంద్, డాంగ్స్, తాపి జిల్లాల్లో పెద్దగా రాణించకపోవడం వెనుక కారణమేమై ఉంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు ఆలోచనలో పడ్డారు.
గుజరాత్‌కు చెందిన యువ న్యాయవాది మరియు సామాజికవేత్త జిగ్నేష్ మెవానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప బీజేపీ అభ్యర్థి చక్రవర్తి విజయ్ కుమార్ పై 21000 ఓట్ల తేడాతో గెలుపొందారు.
గుజరాత్లో బీజేపీ వరుసగా ఆరోసారి అధికారం చేపట్టాలని యోచిస్తుండగా, రెండు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ప్రతిపక్ష పాత్రకు స్వస్తిపలికి ప్రభుత్వాన్ని ఏర్పరచాలని కాంగ్రెస్ భావిస్తోంది
రాహుల్ గాంధీ.. ఈ పేరే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పెద్దదిక్కు. కేంబ్రిడ్జ్‌లోని రాలిన్స్ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ డెవలప్మెంట్ డిగ్రీ చేసి.. నెహ్రు కుటుంబ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఈ యువతేజం ఒక రాజకీయవేత్తగా ఎదుర్కొన్న సమస్యలు, విమర్శలు అనేకం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.