Tesla’s Shanghai Plantఎంతో మంది పోటీ పడ్డా అందర్ని అదిగమించి ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్. ఇప్పుడు ఆసక్సెస్‌ను మాత్రం ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ట్వీట్టర్ పై మోజుతో అవసరానికి మించి పెట్టుబడి పెట్టిన మస్క్... నిధుల సమీకరణ కోసం టెస్లా షేర్లను తెగనమ్ముకోవాల్సి వచ్చింది. ట్వీట్టర్ కొనుగోలు చేశారని వార్తలు వెలువడిన వెంటనే టెస్లా షేర్లు దారుణంగా పతనమయ్యాయి. మరోవైపు ట్వీట్టర్‌కు డబ్బులు కట్టాల్సిన తేదీ దగ్గరపడడంతో భారీ నష్టాలను టెస్లా షేర్లను అమ్ముకోవాల్సి వచ్చింది.
కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ (LockDown In India) విధించనున్నారని ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 25నుంచి కేంద్ర ప్రభుత్వం మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధించేందుకు నిర్ణయం తీసుకుందని ఓ వార్త వైరల్ అవుతోంది.
సాయం చేయాలన్న తపన, మంచి మనసు ఉంటే చాలు.. ఎక్కడైనా.. ఎలాగైనా సాయం చేయవచ్చని నిరూపించాడు సోనూ సూద్ (Sonu Sood ).. చేసేది విలన్ పాత్రలైనప్పటికీ ప్రజల్లో రియల్ హీరోగా నిలిచాడు.
ప్రస్తుతం కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. లాక్డౌన్ నిబంధనల్ని కొన్ని ప్రాంతాల్లో కఠినతరం చేసి కేసులు మరిన్ని పెరగకుండా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో లాక్డౌన్ రూల్స్ పాటించని భారత మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్(Robin Singh)కు పోలీసులు జరిమానా విధించారు, రాబిన్ సింగ్ కారును సీజ్ చేశారు.
లాక్డౌన్ కారణంగా ఇంటికి చేరుకునే మార్గం తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న వలస కూలీలు, కార్మికులకు నటుడు సోనూ సూద్ పెద్ద దిక్కుగా మారాడు. అయితే శివసేన పార్టీ మాత్రం సోనూ సూద్ చర్యలను పొలిటికల్ డ్రామాగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.
చెక్ పాయింట్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులపై ఏకంగా కాల్పులకు తెగబడ్డారు కొందరు దుండగులు. పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో ఓ నిందితుడు పట్టుబడగా, మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విధిస్తున్న లాక్డౌన్ నియమాలను తాము పాటించలేమని, మీరు ఏం చేస్తారో చూస్తానంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ దిలీప్ ఘోష్ సవాల్ విసిరారు.
లాక్డౌన్ సమయంలో అన్ని రంగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు, కూలీలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వలస కూలీల కష్టాలను మాటల్లో వర్ణించలేము. వేలాది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తూ మార్గం మధ్యలోనే కన్నుమూసిన ఘటనలు ఉన్నాయి. Employer Paid for Migrant Workers Flight Tickets
flight services in India : లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా రద్దయిన విమాన సేవలు అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మే 25 నుంచి విమాన సేవలు అందుబాటోకి వస్తున్నాయి.
భారత్‌లోనూ దాదాపుగా 20వేల కరోనా పాటిజివ్ కేసులు నమోదుకాగా, 640 మంది వైరస్ సోకి చనిపోయారు. ముఖ్యంగా వలసకూలీలు, దినసరి కార్మికులు నరకయాతన అనుభవిస్తున్నారు. (Baby Boy Named as LockDown)
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.