close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

సీబీఐ

సీబీఐ అంటే మాకు ఎలాంటి భయమూ లేదు: ఏపీ డిప్యూటీ సీఎం

సీబీఐ అంటే మాకు ఎలాంటి భయమూ లేదు: ఏపీ డిప్యూటీ సీఎం

సీబీఐ అన్నా, సీబీఐ దర్యాప్తులన్నా తమకు ఎలాంటి భయమూ లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు.

Nov 18, 2018, 04:52 PM IST
సీబీఐకి ఇక ఏపీలో దర్యాప్తు చేసే అధికారం లేదు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు

సీబీఐకి ఇక ఏపీలో దర్యాప్తు చేసే అధికారం లేదు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టకూడదని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని నిరాకరిస్తుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Nov 16, 2018, 10:13 AM IST
అవినీతికి మూలం ఆ ప్రభుత్వ అధికారులే... మాకు సహకరించడం లేదు: బీజేపీ నేత స్వామి

అవినీతికి మూలం ఆ ప్రభుత్వ అధికారులే... మాకు సహకరించడం లేదు: బీజేపీ నేత స్వామి

సీబీఐ డైరెక్టర్ హోదాలో ఉన్న అలోక్ వర్మను తప్పిస్తూ తాజాగా ప్రధాని కార్యాలయం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Oct 25, 2018, 04:15 PM IST
సీబీఐ నూతన డైరెక్టర్‌గా తెలుగు తేజం

సీబీఐ నూతన డైరెక్టర్‌గా తెలుగు తేజం

సీబీఐ నూతన డైరెక్టర్‌గా తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. 1986 బ్యాచ్‌కు చెందిన మన్నెం నాగేశ్వరరావును సీబీఐ నూతన డైరెక్టర్‌గా నియమిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.

Oct 24, 2018, 09:42 AM IST
ఆ రేపిస్టుల తల నరికితే రూ.5 లక్షలు బహుమతి ఇస్తా: బీజేపీ నేత

ఆ రేపిస్టుల తల నరికితే రూ.5 లక్షలు బహుమతి ఇస్తా: బీజేపీ నేత

మధ్యప్రదేశ్‌లోని మాండ్సౌర్ ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల తల నరికి తన వద్దకు పట్టుకొస్తే రూ.5 లక్షలు బహుమతి ఇస్తానని బీజేపీ నేత సంజీవ్ మిశ్రా సంచలన ప్రకటన చేశారు

Jul 1, 2018, 04:32 PM IST
మరో మలుపు తిరిగిన ఉన్నావ్ రేప్ కేసు: ఎమ్మెల్యేకి మరణ శిక్ష విధించమని బాధితురాలి డిమాండ్

మరో మలుపు తిరిగిన ఉన్నావ్ రేప్ కేసు: ఎమ్మెల్యేకి మరణ శిక్ష విధించమని బాధితురాలి డిమాండ్

బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ పై అత్యాచార ఆరోపణలు నమోదైన ఉన్నావ్ రేప్ కేసు అనూహ్య మలుపు తిరిగింది.

मई 11, 2018, 11:19 AM IST
కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ అరెస్టు

కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ అరెస్టు

కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌‌ను అరెస్టు  సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

Apr 11, 2018, 06:05 AM IST
హైదరాబాద్‌లో వెలుగుచూసిన మరో బ్యాంకు మోసం

హైదరాబాద్‌లో వెలుగుచూసిన మరో బ్యాంకు మోసం

బ్యాంకుల్లో సంస్థల మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

Mar 28, 2018, 07:12 AM IST
రూ.1394 కోట్ల ఫ్రాడ్ చేసిన హైదరాబాద్ కంపెనీ..!

రూ.1394 కోట్ల ఫ్రాడ్ చేసిన హైదరాబాద్ కంపెనీ..!

పంజాబ్ నేషనల్ బ్యాంకు కేసు దేశాన్ని మొత్తం కుదిపేసిన తర్వాత.. ఇప్పుడు అలాంటి కేసులు ఒక్కొక్కటి తెరమీదికి వస్తున్నాయి. 

Mar 23, 2018, 01:33 PM IST
దాణా కుంభకోణం 4వ కేసులో లాలూ దోషి

దాణా కుంభకోణం 4వ కేసులో లాలూ దోషి

దాణా కుంభకోణం 4వ కేసులో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ దోషిగా తేలారు.

Mar 19, 2018, 02:34 PM IST
కార్తి చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

కార్తి చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

కేంద్ర మాజీమంత్రి చిదంబరం కొడుకు కార్తి చిదంబరానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది

Mar 6, 2018, 02:29 PM IST
ఎస్‌ఎస్‌సీ లీకేజ్‌పై సీబీఐ విచారణకు ఆదేశించిన కేంద్రం

ఎస్‌ఎస్‌సీ లీకేజ్‌పై సీబీఐ విచారణకు ఆదేశించిన కేంద్రం

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) పరీక్షా పేపర్ల లీకేజ్‌ అంశంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ తెలిపారు.

Mar 5, 2018, 02:24 PM IST
పీఎన్‌బీ అధికారులకు నీరవ్ మోదీ లంచంగా ఇచ్చింది ఇవే..

పీఎన్‌బీ అధికారులకు నీరవ్ మోదీ లంచంగా ఇచ్చింది ఇవే..

పీఎన్‌బీ స్కామ్‌ డొంకనంతా సీబీఐ అధికారులు ఒక్కొక్కటిగా ఛేదిస్తున్నారు.

Mar 4, 2018, 10:38 AM IST
కార్తీ చిదంబరంను అరెస్టు చేసిన సీబీఐ

కార్తీ చిదంబరంను అరెస్టు చేసిన సీబీఐ

నేరపూరిత అవినీతి, మోసం, కుట్రలకు పాల్పడినట్లు కార్తి చిదంబరంపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.

Feb 28, 2018, 09:17 AM IST
 ఎన్.ఐ.ఏ నూతన డైరెక్టర్ జనరల్‌గా వై.సి.మోదీ నియామకం

ఎన్.ఐ.ఏ నూతన డైరెక్టర్ జనరల్‌గా వై.సి.మోదీ నియామకం

  సీనియర్ ఐ.పి.ఎస్ అధికారి వై.సీ.మోదీని జాతీయ దర్యాప్తు సంస్థ నూతన డైరెక్టరు జనరల్‌గా కేంద్ర క్యాబినెట్ నియామకాల సంఘం ప్రకటించింది. మోదీ 2002 గుజరాత్ అల్లర్ల కేసును విచారిస్తున్న కమిటీలో సభ్యునిగా ఉన్నారు.

Sep 19, 2017, 04:59 PM IST
t>