Get Redmi Note 14 Pro+ 5G Lowest Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Redmi Note 14 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత తగ్గింపు ధరకే లభిస్తోంది. దీనిపై స్పెషల్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Vivo V40 Pro Price: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వీవో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇది Vivo V40 Pro 5G పేరుతో అందుబాటులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Poco M6 Pro 5G Price Dropped: హోలీ సందర్భంగా ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో POCO M6 Pro 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Most Affordable Phones 2023: 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగి స్మార్ట్ ఫోన్స్‌ను అతి తక్కువ ధరతోనే పొందవచ్చు. దీంతో పాటు కొన్ని మొబైల్స్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్స్‌పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Redmi 13C Price: త్వరలోనే విడుదల కాబోయే Redmi 13C 5G వేరియంట్ సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ మొబైల్ అతి తక్కువ ధరలో రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Iqoo 7 Neo: బడ్జెట్ ధరల్లో లభించే స్మార్ట్ ఫోన్స్‌లో Iqoo 7 Neo కూడా చాలా చౌకగా లభించనుంది. ఇది త్వరలో మార్కెట్లో లభించనుంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Dead Cheap Samsung Mobile: శాంసంగ్ కంపెనీ మరో ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. దాని పేరు గెలాక్సీ ఎఫ్04గా నామకరణం చేసింది. అయితే ఈ మొబైల్ చాలా తక్కువ బడ్జెట్లోనే లభించనుంది.
POCO A3 Pro 5G: షియోమీ సబ్ బ్రాండ్ పొకొ ఏ3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై అదిరే ఆఫర్ ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్. రూ.17,999గా ధర కలిగిన ఈ ఫోన్‌ను రూ.250 కన్నా తక్కువకే సొంతం చేసుకునే ఆఫర్ తీసుకొచ్చింది.
Tecno Pova 5G Mobile: పాంథర్ గేమ్ ఇంజిన్ 2.0తో వచ్చిన టెక్నో 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ఎంతో బాగున్నాయి. ఫిబ్రవరి 14 నుంచి అమెజాన్‌లో సేల్కు ఉండనున్న ఈ మొబైల్ ఫుల్ డిటేల్స్‌పై ఓ లుక్కేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.