Air India: ఎయిర్ ఇండియా అంతర్జాతీయ మార్గాలైన న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్లలో ఇప్పటికే ఉచిత వై-ఫై అందిస్తోంది. ఇప్పుడు డొమెస్టిక్ రూట్లో దీన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. న్యూ ఇయర్ కానుకగా ఎయిరిండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Cheap Flight Tickets: దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరోసారి ఫ్లాష్ సేల్ ప్రకటించింది. ఇందులో భాగంగా అత్యంత చౌక ధరకే విమానయానం చేయవచ్చు. కేవలం 16 వందలకే దేశంలో ఎక్కడికైనా వెళ్లి రావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Air India Flight Offers: విమాన ప్రయాణీకులకు గుడ్‌న్యూస్. అత్యంత చౌక ధరకే దేశీయంగా ఎక్కడికైనా వెళ్లి రావచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మరోసారి ఆఫర్లు ప్రకటించింది. కేవలం 1456 రూపాయలకే విమాన టికెట్ లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Air India Flash Sale Offers: పండుగలొస్తే చాలు వివిధ విమానయాన సంస్థలు ప్రత్యేక ఆఫర్లతో హల్చల్ చేస్తుంటాయి. అతి తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్స్ అందుబాటులో తీసుకొస్తుంటాయి. అలాంటి ఆఫర్‌తో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ మరోసారి ముందుకొచ్చింది. దేశంలోని 32 నగరాలకు చాలా చౌక ధరకే విమానయానం సౌకర్యం అందిస్తోంది.
Air India Flash Sale: అతి తక్కువ ధరలో విమానయానం చేయాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఏసీ బస్ కంటే తక్కువ ధరకే విమానంలో వెళ్లే అద్భుత అవకాశం. ఎయిర్ ఇండియా ఫ్లాష్ సేల్ ప్రకటించింది. ఈ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.
Air India Express Freedom Sale: విమాన ప్రయాణం చేయాలని కలలు కనేవారికి ఏయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫ్లైట్ టిక్కెట్ ధర కేవలం రూ. 1,947 కే విమాన టిక్కెట్టును అందుబాటులో ఉంచింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Air India Flight Collides In Pune Airport While Takeoff: ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అవుతున్న సమయంలో ఎయిర్ పోర్టులో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. లగేజీ ట్రక్‌ను విమానం ఢీకొనడంతో విమాన ప్రయాణికులు భయాందోళన చెందారు.
Air India Employees Sick Leave: అకస్మాత్తుగా ఎయిర్ ఇండియా విమానయాన సిబ్బంది సెలవు పెట్టారు. మూకుమ్మడిగా అనారోగ్యం కారణంతో ఎయిర్ ఇండియా ఉద్యోగులు సెలవుపై వెళ్లడం కలకలం రేపింది. ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో విమాన సేవలన్నింటిని ఎయిర్ ఇండియా నిలిపివేసింది.
A 350 Flights: ఎయిర్ ఇండియా నుంచి కీలకమైన అప్డేట్ ఇది. కొత్త ఏడాదిలో ఎయిర్ ఇండియా దేశంలో తొలి ఎయిర్ బస్ ఏ 350 సేవలు ప్రారంభించనుంది. మొదటి ఏ350 విమానం బెంగళూరు నుంచి ముంబైకు ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Passenger Caught Smoking in Air India Flight: ఇటీవల కాలంలో విమాన ప్రయాణాలు కూడా బస్సుల్లో, రైళ్లలో గొడవల మాదిరిగానే అనేక ఘర్షణలు చోటుచేసుకుంటున్నారు. విమానాల్లో ప్రయాణికులు ఒకరిపై మరొకరు చేయి చేసుకోవడం లేదా ఏకపక్షంగా దాడులు చేయడం, సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడం వంటి ఘటనలు ఇటీవల కాలంలో సర్వసాధారణం అయ్యాయి.
Pilots Left Flight Midway: ఎయిర్ ఇండియా ప్రయాణికులు బిత్తరపోయేలా ఆదివారం ఒక వింత ఘటన చోటుచేసుకుంది. లండన్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఇంటర్నేషనల్ ఫ్లైట్ ని ఆదివారం ఢిల్లీలో వాతావరణం అనుకూలించకపోవడంతో రాజస్థాన్ లోని జైపూర్ కి మళ్లించారు. వాతావరణం అనుకూలించిన అనంతరం విమానం తిరిగి ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది.
Air India Dispute: ఇటీవలి కాలంలో వివిధ కారణాలతో ఎయిర్ ఇండియా వ్యవహారం వివాదాస్పదమౌతోంది. ఇప్పుడు మరోసారి ఎయిర్ ఇండియా ప్రయాణీకులు దేశం కాని దేశంలో ఇరుక్కుపోయారు. 24 గంటలకు పైగా చిక్కుకుపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
Air India Flight Refund మన సాధారణంగా ఏదైనా టికెట్ బుక్ చేసిన తరువాత క్యాన్సిల్ చేసుకుంటే రీఫండ్ అమౌంట్ వస్తుంది. దానికి ఓ రెండు మూడు రోజులు పడుతుంది. అయితే కొన్ని సంస్థలు మాత్రం వాటిని పట్టించుకోదు. వాటికి రిప్లైలే ఇవ్వదు.
Air india: విమాన ప్రయాణాల్లో మద్యం పాలసీలో మార్పులు తీసుకొచ్చింది ఎయిర్ ఇండియా . మీరు తరచూ విమాన ప్రయాణం చేసేవారైతే ఈ వార్త మీ కోసమే. ఎయిర్ ఇండియా మద్యం పాలసీలో వచ్చిన మార్పులివే..
Air India Republic Day sale: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లైట్ టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్లో టికెట్లు బుక్ చేసుకుని.. దేశంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా..
Flight Toilet Case: విమానంలో ప్రయాణిస్తున్న మహిళపై ఓ వ్యక్తి మద్యం మత్తులో మూత్రం పోసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని బెంగుళూరు నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు.
Urination on Air India flight: శంకర్ మిశ్రా దేశం విడిచిపారిపోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా అతడిపై లుకౌట్ నోటీసులు జారీచేయాల్సిందిగా ఇండియన్ ఇమ్మిగ్రేషన్ అధికారులను కోరినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. బాధితురాలు ఎయిర్ ఇండియాకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే తాము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
Air India Issue: విమానంలో ఓ మహిళపై మూత్రం పోసిన కేసులో డీజీసీఏ ఎయిర్ ఇండియాపై సీరియస్ అయింది. ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ నోటీసులు జారీ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.