Simba Movie Streaming on Amazon Prime: జగపతి బాబు, అనసూయ కీలక పాత్రల్లో నటించిన మూవీ సింబా. థియేటర్లో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కూడా ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుండడంతో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఆద్యాంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Simbaa Movie Review: జగపతి బాబు, అనసూయ లీడ్ ముఖ్యపాత్రల్లో నటించి చిత్రం ‘సింబా’. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది మన మూవీ రివ్యూలో చూద్దాం..
Simba Trailer: నాచురల్ క్రైమ్ థ్రిల్లర్ గా..ఎంతో కొత్త కాన్సెప్ట్ తో.. సింబా అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్.. ఈరోజు లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ ఎన్నో ఆసక్తికరమైన డైలాగ్స్ తో.. అలానే ఎంతో ఆసక్తికరమైన సీన్స్ తో.. సాగింది. ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు మీకోసం..
Tollywood Industry: ప్రస్తుతం ఇండస్ట్రీలో మళ్లీ దేవుళ్ల ట్రెండ్ మొదలైంది. దేవుళ్ల మీద సినిమాలు తీస్తే బొమ్మ బ్లాక్‌బస్టర్ హిట్టే అని అంచనాక వచ్చేస్తున్నారు. గతంలో రామాయణం, మహా భారతాల మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. మళ్లీ ఈ తరానికి పరిచయం చేసేందుకు అదే ట్రెండ్ మొదలైంది. సోషియో ఫాంటసీ సినిమాలకు ఆడియన్స్ పట్టం కడుతున్నారు.
Anasuya Diet Secret: అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా సినిమాలకన్నా కూడా తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెగ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో అనసూయ ఈమధ్య తన డైట్ సీక్రెట్ బయట పెట్టగా.. అది కాస్త వైరల్ గా మారింది..
Janasena: అందం, నటన కన్నా సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తూ ఉంటుంది అనసూయ. ఈ క్రమంలో ఈ నటి పవన్ కళ్యాణ్ గురించి అలానే జనసేన గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
Razakar Movie Review: గత కొన్నేళ్లుగా తెలుగు సహా వివిధ భాషల్లో నిజ జీవిత ఘటనల ఆధారంగా పలు సినిమాలు వస్తున్నాయి. ఈ కోవలో కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే కురిపించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో 1947 నుంచి 1948 వరకు ఇక్కడ మెజారిటీ ప్రజలపై రజాకార్లు చేసిన ఆగడాల నేపథ్యంలో 'రజాకార్' మూవీ తెరకెక్కింది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Theatre OTT Movies in this week: ప్రతి శుక్రవారం థియేటర్స్‌లో కొత్త సినిమాల సందడి ఉంటుంది. అటు ఓటీటీ వేదికగా రిలీజయ్యే సినిమాలు కూడా ఫ్రైడే టార్గెట్‌గా రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం కూడా కొన్ని బడా చిత్రాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాయి.
Ari Movie: ప్రస్తుతం సోషల్ మీడియాలో పేపర్ బాయ్ మూవీ డైరెక్టర్ జయ శంకర్ మరో సినిమా అరి పోస్టర్ వైరల్ అవుతోంది. ఈ సినిమాను ఇప్పటికే పలు సినిమా ప్రముఖులు చూశారు. అయితే ఈ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం.
Sandeep Reddy Vanga: సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తూ ఉంటుంది అనసూయ. తనకు ఏదన్నా తప్పు అనిపిస్తే చాలు అది వెంటనే పోస్ట్ చేసి తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఇద్దరు దర్శకుల గురించి షేర్ చేసిన ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది..
Razakar Postponed: ప్రస్తుతం తెలుగులో వస్తోన్న ప్రేక్షకులు ఎక్కువగా ఎదురు చూస్తోన్న మూవీ 'రజాకార్'. తెలంగాణలో స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో నిజాం ప్రభుత్వం నియమించిన ప్రైవేటు సైన్యం రజాకర్ల దుర్మార్గాలను ఇక్కడ ప్రజలకు ఎలా ఎదురొడ్డి నిలిచారనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ 'రజాకార్'. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడ్డ ఈ సినిమా తాజాగా మరోసారి రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేసారు.
Razakar Telugu Trailer Review: గత కొన్నేళ్లుగా తెలుగు సహా వివిధ భాషల్లో చరిత్రలో జరిగిన నిజ జీవిత ఘటనల నేపథ్యంలో పలు చిత్రాలు వస్తున్నాయి. తాజాగా ఈ కోవలో 1947 నుంచి 1948 వరకు హైదరాబాద్ సంస్థానంలో మెజారిటీ ప్రజలపై నిజాం ప్రైవేటు సైన్యం చేసిన అరాచకాల నేపథ్యంలో 'రజాకార్' మూవీ తెరకెక్కింది. ఇప్పటికే హిందీ ట్రైలర్ విడుదల చేయగా.. తాజాగా తెలుగు ట్రైలర్ విడుదల చేసారు.
Razakar Hindi Trailer Review: గత కొన్నేళ్లుగా తెలుగు సహా వివిధ భాషల్లో నిజ జీవిత ఘటనల ఆధారంగా పలు సినిమాలు వస్తున్నాయి. ఈ కోవలో కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే కురిపించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో 1947 నుంచి 1948 వరకు ఇక్కడ మెజారిటీ ప్రజలపై రజాకార్లు చేసిన ఆగడాల నేపథ్యంలో 'రజాకార్' మూవీ తెరకెక్కింది. ఇప్పటికే తెలుగులో విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ హిందీ ట్రైలర్‌ను విడుదల చేస్తే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Ari Movie Updates: అనసూయ, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో జయ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ అరి. ఈ సినిమా విడుదలకు ముందే రీమేక్ కోసం స్టార్ హీరోలు ఫోకస్ పెడుతున్నారు. శివకార్తికేయన్, అభిషేక్ బచ్చన్ ఆసక్తి కనబరుస్తున్నారు.
Tantra Movie Song: తంత్ర మూవీ నుంచి ధీరే ధీరే సాంగ్‌ను పాయల్ రాజ్‌పుత్, అనసూయ లాంచ్ చేశారు. త్వరలోనే ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పారు.
Anasuya on KTR: తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉండే నటి అనసూయ. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ ఎలక్షన్స్ లో ఓడిపోయిన తరువాత కేటీఆర్ వేసిన పోస్ట్ కి స్పందించిన అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..
Anasuya about Pawan Kalyan film: సినిమాలకన్నా కూడా తన సోషల్ మీడియా పోస్టులు అలానే ఇంటర్వ్యూల ద్వారా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది అనసూయ. కాగా జబర్దస్త్ షో తో తెలుగువారికి పరిచయమైన అనసూయ తన అందం అలానే అభినయంతో ఎంతోమందిని ఫిదా చేసింది. ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటూ వెండి తెర లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ వెళుతుంది. ఈ నేపథ్యంలో తను హీరోయిన్ ఎందుకు కాలేకపోయానని.. అలానే తను పవన్ కళ్యాణ్ సినిమా సైతం ఎందుకు వదులుకున్నాను అని అనసూయ చెప్పిన జవాబులు వైరల్ అవుతున్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.