Right Way To Drink Milk: పాలను ఎందుకు నిలబడి తాగాలో తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి కలిగి ఉంటారు. అయితే శాస్త్రీయ ప్రకారం.. పాలను నిలబడి తాగడం వల్ల శరీరానికి చాలా రకాల పోషకాలు అందుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Warm breakfast in the morning: ఆయుర్వేదం ప్రకారం బ్రేక్‌ఫాస్ట్‌కు చల్లటి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. వేడిగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీర జీవక్రియలు ఉత్తేజితమవుతాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ ఉత్తేజితంఅవుతుంది.
MBBS interns to have AYUSH training: ఎంబిబిఎస్ విద్యార్థులు (MBBS students) మెడిసిన్ పూర్తి చేసిన అనంతరం ఇంటర్న్‌షిప్‌లో భాగంగా వారి ఇతర పోస్టింగ్‌లతో పాటు త్వరలోనే ఆయుష్లోనూ ఇంటర్న్‌షిప్ శిక్షణ (internship in AYUSH) పొందాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్ ఇంటర్న్లు (MBBS interns) తమ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించిన రికార్డును లాగ్‌బుక్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
ప్రకృతి (Nature) మన జీవితంలో ఒక ప్రధానమైన అంశం. ఈ రోజు శరీరాన్ని రోగాల నుంచి దూరంగా ఉంచడానికి దోహదం చేసే ఔషధ గుణాల మొక్కల గురించి మీకు అవగాహన కల్పిస్తాం. అందులో ముఖ్యమైంది గులాబీ మొక్క. పూల మొక్కల్లో గులాబీ మొక్కను (Rose Plant) రారాజు అంటారు.
Copper For Healthy Heart | మానవ శరీరం 70 శాతం నీటితో నిండి ఉంటుంది. బతకడానికి నీరు అత్యవసరం. మన పూర్వికులు రాగి పాత్రలోనే నీరు తాగేవారు అని మనకు తెలిసిందే. ఇలా ఎందుకు చేసేవారో తెలుసా ?
ప్రకృతి ( Nature ) మన జీవితంలో ఒక ప్రధానమైన అంశం. ఈ రోజు శరీరాన్ని రోగాల నుంచి దూరంగా ఉంచడానికి దోహదం చేసే ఔషధ గుణాల మొక్కల గురించి మీకు అవగాహన కల్పిస్తాం.
అసలే కరోనావైరస్ (Coronavirus).. ఆపై వర్షాకాలం (monsoon season).. కరోనా లక్షణాల్లో గొంతు నొప్పి (Sore Throat) కూడా ఒకటి.. కావున ఆరోగ్యం విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం..
సాధారణంగా చాలామందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది. తలకు షాంపూ పెట్టుకునేవారిలో జుట్టు రాలిపోయే సమస్య అధికంగా కనబడుతుంది. అయితే అలాంటి వారికి జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.