Sanjay Malhotra: 1990 బ్యాచ్ IAS అధికారి, ప్రస్తుతం రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఆయన పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. శక్తికాంత దాస్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త RBI గవర్నర్ గురించి తెలుసుకుందాం.
YES Bank Key Announcement: ఆర్బిఐ త్వరలోనే కీలక రెపోరేట్లను తగ్గిస్తుందన్న సంకేతాల మధ్య ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే షాకింగ్ న్యూస్ చెబుతున్నాయి. డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించేస్తున్నాయి. ఇప్పుడు ఓ దిగ్గజ బ్యాంకు కూడా ఇదే పనిచేసింది. ఎంపిక చేసిన టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించంది. ఇది నవంబర్ 5వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
HDFC Bank UPI Downtime Alert : ఈ నెలలో రెండు రోజులపాటు యూపీఐ సేవలు ప్రముఖ ప్రైవేటు బ్యాంకు కస్టమర్లకు నిలిచిపోనున్నాయి. అందుకు గల కారణాలు ఏంటి.. ఇలాంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Bank Holidays in October 2024: వచ్చేనెల అక్టోబర్ లో బ్యాంకులకు భారీగానే సెలవులు ఉన్నాయి. నెల మొత్తం మీద దేశంలోని అన్నీ ప్రైవేట్, పబ్లిక్ బ్యాంకులకు కలిపి 16రోజులు సెలవు దినాలు ఉన్నట్లు క్యాలెండర్ లో స్పష్టంగా తెలుస్తోంది. రెండవ, నాలుగవ శనివారాలు, ఆదివారాలు మినహా 12 సెలవులు ఉణ్నాయి. సెలవులు ఏయే రోజు ఉన్నాయో చూద్దాం.
Daily GK Quiz: జనరల్ నాలెడ్జీ ప్రశ్నలు అనేక అర్హత పరీక్షలో అడుగుతారు. ఈ సందర్భంగా మనం ఈరోజు ప్యారిస్ ఒలింపిక్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్ పరీక్షల్లో వీటి గురించిన ప్రశ్నలు కచ్చితంగా అడుగుతారు. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు మీ కోసం..
Blue Screen Of Death Issue Effected All Sectors: ఒక్క చిన్న సమస్య ప్రపంచాన్ని కుదిపేసింది. ఒక వ్యవస్థలో తలెత్తిన లోపం గగనయాన్ని, బ్యాంకింగ్ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసింది. దీంతో ప్రపంచం మూగబోయింది.
Bank Holidays in June 2024: మన రోజు వ్యవహారాల్లో బ్యాంక్ పనులు కీలకం అని చెప్పాలి. ఒక్కోసారి క్యాలెండర్ చూసుకునే తీరిక లేక బ్యాంకు వెళితే.. తీరా ఆ రోజు సెలవు ఉంటే ఉసూరు మనాల్సిందే. అలాంటి వారి కోసమే జూన్ నెల సెలవుల జాబితా ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
Herbert Wigwe Died: రాత్రిపూట ఆకాశంలో వెళ్తున్న హెలికాప్టర్ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో దిగ్గజ బ్యాంక్ సీఈఓ ఉండడం బ్యాంకింగ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
IMPS Transfer Online: ఐఎంపీఎస్లో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయకుండానే రూ.5 లక్షలు పంపించవచ్చు. త్వరలోనే ఈ అప్డేట్ రానుంది. అకౌంట్ హోల్డర్ పేరు, మొబైల్ నంబరు ఎంటర్ చేసి నగదు బదిలీ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త తెలిపింది. ఆర్థిక విప్లవాన్ని మెరుగుపరచడానికి మరియు సామాన్య ప్రజలకు ఇంట్లోనే బ్యాంకింగ్ సేవలను అందించటానికి ప్రణాళికను రూపొందిస్తుంది. ఆ వివరాలు..
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు బ్యాంకు కస్టమర్లకు ఇచ్చిన రుణాలపై వడ్డీ రేట్ల పెంచేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ ఇది అమలులో ఉండగా.. సెప్టెంబరు 15 నుంచి కొత్త రేట్లు అమలు చేసినట్లు బ్యాంకు అధికారికంగా ప్రకటించింది.
యూకో బ్యాంక్ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. బ్యాంకు నుండి తీసుకున్న లోన్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని వలన ఇప్పటి వరకు తీసుకున్న లోన్లపై మరియు కొత్తగా తీసుకోనున్న లోన్ ఈఎంఐ రేట్లు పెరగనున్నాయి.
Important Last Dates in September 2023: బ్యాంకింగ్, ఆధార్ కార్డు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, ఇన్కమ్ ట్యాక్స్ తదితర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన తుది గడువు తేదీలు ఈ సెప్టెంబర్ నెలలో ముగిసిపోనున్నాయి. అవేంటో తెలుసుకోకపోతే వాటికి సంబంధించిన పనులు పూర్తి చేసుకోని వారికి ఇబ్బందులు తప్పవు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల కోసం చాలానే పొదుపు పథకాలను ప్రవేశపెట్టింది. కానీ 'అమృత్ కలాష్ స్కీమ్' ఆఖరు తేదీ ముగిసింది. కానీ కస్టమర్ల కోసం ఈ తేదీని డిసెంబర్ 31 వరికి పొడిగించింది. ఆ వివరాలు
దేశీయ అతి పెద్ద బ్యాంక్ గా కొనసాగుతున్న ప్రభుత్వ రంగ ఎస్బీఐ సంస్థ క్రెడిట్ కార్డు యూపీఐ పేమెంట్స్ కు అంగీకరించింది. ఈ నిర్ణయం తీసుకోవడంతో లక్షలాది మంది క్రెడిట్ కార్డు వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు
ఒకప్పుడు వంద రూపాయలు విత్ డ్రా చేసుకోవాలి అన్నా కూడా బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. బ్యాంకు వద్ద పదుల సంఖ్యలో జనాలు ఉంటే వారందరిని కూడా దాటుకుంటూ చాలా సమయం వెయిట్ చేసి అప్పుడు నగదు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. అకౌంట్ లో బ్యాలన్స్ చెక్ చేసుకోవడంకు కూడా బ్యాంక్ వద్ద చాలా సమయం వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది.
సాధారణంగా అయితే ఆషాఢమాసంలో మహిళలకు బట్టలు, నగలపై ఆఫర్సు వస్తుంటాయి. కానీ కొత్తగా బ్యాంకు ఆఫ్ బరోడా కొత్తగా మహిళల కోసం ఒక స్కీం తీసుకొచ్చింది. ఆ స్కీం వివరాలు..
SBI క్రెడిట్ కార్డు వాడే వారికి షాకింగ్ న్యూస్ తెలిపింది, కార్డు వినియోగం ద్వారా పొందే రివార్డ్ పాయింట్లలో మార్పులు చేస్తూ కొత్త నియామాలు విడుదల చేసింది. ఈ నియమాలు కూడా ఈ రోజు నుండే వర్తించనున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ ల కోసం కొత్తగా స్పెషల్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ ఎస్బీఐ వీకేర్ ఫిక్స్డ్ డిపాజిట్ ను తీసుకొచ్చింది. ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత మొత్తం పొందవచ్చో ఇక్కడ పూర్తీ వివరాలు తెలుపబడ్డాయి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను ఆకర్షించేందుకు గుడ్ న్యూస్ చెప్పింది. సీనియర్ సిటిజన్లకు మరియు సూపర్ సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్స్ స్కీమ్ లో అధిక వడ్డీ ని ఆఫర్ చేస్తున్నట్లుగా ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.