China accident: 10 నిమిషాల వ్యవధిలో మొత్తం 49 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 66 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంసెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లో జరిగింది.
Ban on Apps: ప్రత్యర్ధి దేశం చైనాకు ఇండియా మరోసారి షాక్ ఇచ్చింది. దేశంలో నడుస్తున్న 232 చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇందులో లోన్ యాప్‌లు కూడా ఉండటం గమనార్హం.
Chinese government is hiding the deaths of Corona: చైనాలో కరోనా విజృంభిస్తోంది. ఆ దేశంలో నమోదవుతున్న మరణాలపై మాత్రం స్పష్టత లేదు. కరోనా మరణాలను దాచేస్తున్న చైనా సర్కార్ అంటూ ప్రచారం జరుగుతోంది, ఆ వివరాల్లోకి వెళితే
Covid 19 China Updates: 1 Lakh peoples dies in December 2022 due to Covid 19 in China. చైనాలో కరోనా వైరస్ మహమ్మారి టెర్రర్ కంటిన్యూ అవుతోంది. జీరో కోవిడ్ పాలసీ తరువాత చైనాలో రోజుకు 9000 మంది చనిపోతున్నట్టు నివేదికలు వస్తున్నాయి.
Hydrogen Train Photos: ప్రపంచంలో అయితే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ట్రైన్‌ని లాంచ్ చేసిన ఘనతను జర్మనీ సొంతం చేసుకుంది. ఆసియాలో ఆ ఘనత తమకే సొంతం కావాలన్న ఉద్దేశంతో కొత్తగా చైనా ఈ సెమీ హై స్పీడ్ హైడ్రోజన్ ట్రైన్‌ని లాంచ్ చేసింది.
China Covid-19: చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అక్కడ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే కేసుల సంఖ్యను డ్రాగన్ దాచిపెడుతోందని ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
Bf.7 Variant Cases : బిఎఫ్.7 వేరియంట్ ప్రభావం ఇప్పుడే ఇలా ఉంటే, న్యూ ఇయర్ రోజున జనం అంతా ఒక్క చోట చేరి సంబరాలు జరుపుకుంటారు కనుక ఆ తరువాత కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఏ స్థాయిలో పెరుగుతాయో అనే ఆలోచనే జిజియాంగ్ అధికార యంత్రాంగానికి నిద్ర పట్టనివ్వడం లేదు.
India China Relations: చైనాకు కాస్త గ్యాప్ దొరికితే చాలు ఎప్పుడెప్పుడు భూభాగంలో ప్రవేశిద్దామా అని కాచుకుకూర్చుంది. చైనా చొరబాటుకు కారణం ఏంటి..? ఎందుకు పదేపదే చైనా సైనికులు మన సైనికులను కవ్విస్తూ ఘర్షణకు దిగుతున్నారు..? తాజాగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Covid 4th Wave in India: మెడికల్ ఆక్సిజన్, మాస్క్‌లు, మందులు, పిపిఇ కిట్ల కొరత లేకుండా పేషెంట్స్ వైద్య సహాయానికి అవసరమైన అన్ని వస్తువులను ముందుగానే తగినంత నిల్వలు అందుబాటులో ఉంచుకోవాల్సిందిగా కేంద్రం స్పష్టం చేసింది.
Mock Drills In India: ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్ కార్యక్రమాన్ని నేరుగా పర్యవేక్షించేందుకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాందవియ స్వయంగా ఏదైనా ఒక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శిస్తారని అధికారులు తెలిపారు. కరోనావైరస్కి చెక్ పెట్టేందుకు చేపట్టిన చర్యలో భాగంగానే భారత్ బయోటెక్ తయారు చేసిన నాజల్ కొవిడ్ వ్యాక్సిన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కేంద్రం వెల్లడించింది.
BF.7 Variant cases in India : చైనాలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరగడానికి ప్రధాన కారణం అక్కడ ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ విలయతాండవం చేస్తుండటమే. చైనాతో పాటు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న బిఎఫ్.7 వేరియంట్ తాజాగా భారత్‌లోనూ కాలుమోపింది. గుజరాత్‌లోని వదోదరలో ఒక కేసు, అహ్మెదాబాద్‌లో మరొక కేసు, ఒడిషాలో మూడో కేసు నమోదయ్యాయి.
BF.7 Variant Symptoms: ఒమిక్రాన్ బిఎఫ్.7 వేరియంట్ ఎక్కువగా నోరు, ముక్కు, గొంతుకు అనుసంధానం అయ్యే ఎగువ శ్వాస కోశ నాళంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జ్వరం, దగ్గు, గొంతులో మంట, ముక్కు ద్వారా నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా మరోసారి కోవిడ్ 19 ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే చైనా సహా పలు దేశాల్లో పరిస్థితులు అధ్వాన్నంగా మారుతున్నాయి. చైనాలో అయితే కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. అంత్యక్రియలకు సైతం ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది.
BF.7 Variant Cases in India: వదోదరలోని ఎన్నారై మహిళతో పాటు అహ్మెదాబాద్‌లోని గోటా ఏరియాకు చెందిన మరో వ్యక్తిలోనూ బిఎఫ్.7 వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఇటీవలే అహ్మెదాబాద్‌కి వచ్చిన సదరు వ్యక్తికి తొలుత కొవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు.
చైనా స్మశానవాటికలు మృతదేహాలతో నిండి భయానక వాతావరణం నెలకొంటోంది. ఆసుపత్రులు వైరస్ బాధితులతో నిండిపోయాయి. డ్రాగన్ దేశంలో ఎక్కడ చూసిన భయానక, విషాదకర దృశ్యాలే కన్పిస్తున్నాయి.
Coronavirus Latest Update: ప్రపంచాన్ని మళ్లీ వణికించేందుకు కరోనా మహమ్మారి మళ్లీ సిద్ధమవుతోంది. కోవిడ్‌కు పుట్టినిల్లు చైనాలో మళ్లీ కేసులు భారీస్థాయిలో పెరుగుతున్నాయి. అదేవిధంగా మరణాలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. దీంతో మరోసారి ప్రపంచానికి ముప్పు తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
China Covid: చైనాలో కరోనా ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. జీరో-కొవిడ్ నిబంధనలు సడలించిన తర్వాత అక్కడ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ బాధితులతో చైనా ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.