HMPV Symptoms: చైనాలో విస్తృతంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ ఇప్పుడు ప్రపంచానికి ప్రమాద సంకేతాలు పంపిస్తోంది. కరోనా మహమ్మారి తరహాలో ప్రమాదకరంగా మారవచ్చనే ఆందోళన కలుగుతుంది. అసలు హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి, ఎలా వ్యాపిస్తుంది, లక్షణాలెలా ఉంటాయో తెలుసుకుందాం.
Corona New Variant Jn.1 Threat: కరోనా మహమ్మారి నుంచి తేరుకున్న ప్రపంచానికి మరో సవాలు ఎదురు కానుంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 సంక్రమణ దిగులు పుట్టిస్తోంది. ఈ కొత్త వేరియంట్ భవిష్యత్తులో మరింత ప్రమాదకరం కావచ్చనే సంకేతాలు ఆందోళన రేపుతున్నాయి.
India Covid-19 updates: తిరిగొచ్చిన కరోనా దేశంలో కల్లోలం సృష్టిస్తోంది. కొత్తగా 797 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ తో ఐదుగురు మృతి చెందారు. జేఎన్.1 కేసులు ఎన్నంటే?
Coronavirus Spread: దేశంలో కరోనా సంక్రణ భయం పెరుగుతోంది. దాదాపు రెండేళ్ల విరామం తరువాత మరోసారి పంజా విసురుతోంది. ఈసారి కొత్త వేరియంట్ రూపం దాల్చడంతో ఆందోళన పెరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Corona Jn.1 Precautions: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి భయపెడుతోంది. కరోనా కేసులు పెరగడమే కాకుండా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం.
Telangana Covid-19: ఒకే కుటుంంబంలో ఐదుగురికి కరోనా సోకింది. ఈ ఘటన తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
Corona New Variant Jn.1: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి భయపెడుతోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు దేశంలో క్రమక్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Corona JN.1 Variant : దేశంలో కరోనా వైరస్ మరోసారి భయపెడుతోంది. కరోనా కొత్త వేరియంట్ బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. కేరళలో కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది.
Nipah Virus: దేశంలో ఇప్పుడు నిఫా వైరస్ కలకలం రేపుతోంది. కరోనా వైరస్ భయాందోళనలు తగ్గి అంతా ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో నిఫా వైరస్ కేరళ తీరాన్ని భయపెడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Corona New Variant: కరోనా మహమ్మారి భయం మళ్లీ వెంటాడుతోంది. యూరప్ దేశాల్ని కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు ఇండియాను కూడా తాకింది. ముంబైలో తొలి కేసును గుర్తించడం ఆందోళన కల్గిస్తోంది.
Corona New Variant: కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదు. కోవిడ్ 19 కొత్త వేరియంట్ మరోసారి కలకలం రేపుతోంది. కరోనా కొత్త వేరియంట్ ఎరిస్ ఇప్పుడు యూరప్ దేశాల్లో భయాందోళనలు రేపుతోంది. పూర్తి వివరాలు మీ కోసం..
Corona New Variant: కోవిడ్ మరోసారి భయపెడుతోంది. కరోనా కొత్త వేరియంట్ యూకే నుంచి వ్యాపిస్తూ ఆందోళన రేపుతోంది. కరోనా మహమ్మారి ముప్పు పోయిందని ఊపిరి పీల్చుకునే క్రమంలో కొత్తగా మరో వేరియంట్ పుట్టుకురావడం కలకలం రేపుతోంది.
Corona New Variant: కరోనా వైరస్. రెండేళ్లు ప్రపంచాన్ని కుదిపేసిన మహమ్మారి. ఇక కరోనా భయం లేదనుకుని ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. ఈలోగా ఇండోనేషియా నుంచి వస్తున్న వార్తలు భయపెడుతున్నాయి. మళ్లీ ముప్పు తప్పదా అనే ఆందోళన వ్యక్తమౌతోంది.
Baby Girl Named After Biparjoy: బిపర్జోయ్ తుపాన్ ధాటికి గుజరాత్లోని పశ్చిమ తీరం అల్లాడింది. పశ్చిమ తీరంలో బిపర్జోయ్ తుపాన్ బీభత్సం సృష్టించింది. భారీ మొత్తంలో ఆస్తి నష్టం జరిగింది.
Telangana records 50 new cases of covid 19. తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి కొత్త కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. బుధవారం 50 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.