Ghulam Nabi Azad Resign: కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. దిగ్గజ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు 5 పేజీల రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపించారు.
Can't see Congress securing 300 seats in 2024 Lok Sabha polls : 2024 ఎలక్షన్స్‌లలో కాంగ్రెస్ 300 స్థానాల్లో విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కాంగ్రెస్ అన్ని సీట్లలో గెలిచే అవకాశం లేదని గులాంనబీ ఆజాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కేంద్ర వ్యవసాయ చట్టాలకు (Farm Laws) వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నెల రోజులుగా ఆందోళన (farmers protest) చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఆందోళనకు గురువారం కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) సైతం కరోనా మహమ్మారి బారిన పడ్డారు.
మూడు రోజుల నుంచి వ్యవసాయ బిల్లులపై పార్లమెంట్ (Parliament) అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ సభలో విపక్షపార్టీల సభ్యులు ఆందోళన నిర్వహించి డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై అనుచితంగా ప్రవర్తించారు.
వ్యవసాయ బిల్లుల (Agriculture Bills) పై, ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విధించడంపై మంగళవారం కూడా పార్లమెంట్ దద్దరిల్లింది. ఈ మేరకు పలు విపక్ష పార్టీలన్నీ కీలక నిర్ణయం తీసుకున్నాయి.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం చాలా వాడీవేడిగా జరుగుతోంది. ఈ సమావేశం కొత్త అధ్యక్షుడి ఎంపిక గురించి జరుగుతుందని ముందుగా అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఇది సీన్ రివర్స్ అయి 23మంది సీనియర్లు రాసిన లేఖ చుట్టూ తిరుగుతోంది.
అధికార పార్టీకి కీలకమైన త్రిపుల్ తలాక్ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంట్ లో ఉభయసభలు మధ్యాహ్నం తిరిగి ప్రారంభమయ్యాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై చేసిన ఆరోపణలపై క్షమాపణ చెప్పాలంటూ గత నుండి ఉభయసభలను స్తంభింపజేస్తున్నాయి ప్రతిపక్షాలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.