Lemon Ginger Tea Recipe: అల్లం, నిమ్మకాయల కలయికతో తయారయ్యే ఈ పానీయం రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రెండు పదార్థాలు కలిసి మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
ప్రస్తుతం వర్షాకాలం ముగియనుంది. త్వరలో చలికాలం ప్రారంభం కానుంది. సీజన్ మారడంతో వైరల్ ఇన్ఫెక్షన్ల ముప్పు అధికంగా ఉంటుంది. సీజన్ మారేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పెంచుకోవడమే అత్యుత్తమ మార్గం. దీనికోసం ప్రతి కిచెన్‌లో లభించే ఈ 5 పదార్ధాలు చాలు..
Ginger Tea Facts: రోజు అల్లం టీ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి. అలాగే ఇతర లాభాలు కూడా కలుగుతాయి.
Tulsi Ginger Water Uses: తులసి, అల్లం రెండూ ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఔషధ మూలికలు. ఈ రెండింటిని కలిపి తయారు చేసిన నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
Sexual Health With Ginger: అల్లం రుచికరమైన మసాలా మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడంలో కూడా సహాయపడే శక్తివంతమైన ఔషధ గుణాలను కలిగి ఉంది. తాజాగా కొన్ని అధ్యయనాల ప్రకారం అల్లం లైంగిక సమస్యలు ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Ginger Water Benefits: ఉదయాన్నే ఈ నీటితో రోజును మొదలు పెడితే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులనుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఇవే కాకుండా శరీరానికి ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి.
Lungs Health Foods: శరీరంలో ప్రతి అవయవం చాలా ముఖ్యం. ప్రధానంగా గుండె, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడవచ్చు. ఇందులో అతి ముఖ్యమైంది ఊపిరితిత్తుల ఆరోగ్యం.
Ginger Tea Vs Ginger Water: ప్రస్తుతం చాలా మంది అల్లం టీలను తీసుకుంటున్నారు. అంతేకాకుండా అల్లం వాటర్‌ను కూడా చాలా మంది తీసుకుంటున్నారు. అయితే వీటి రెండింటిలో ఏది బెస్టో తెలుసా?
Ayurvedic Tips: శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో కీలకమైనవి కిడ్నీలు, లివర్. ఈ రెండూ ఎంత ఆరోగ్యంగా ఉంటే శరీరం అంత లక్షణంగా ఉంటుంది. ఎందుకంటే శరీరంలోని వివిధ అంగాల పనితీరు ఈ రెండింటి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ముఖ్యంగా మగవారు శరీర సౌష్టవం కోసం కానీ లేదా లైంగిక సామర్థ్యం పెంపొందడం కోసం కానీ చక్కటి ఆహారం తీసుకోవాలి. అప్పుడే వారిలో యవ్వనంతో పాటు లైంగిక పటుత్వం బలపడుతుంది. లేదంటే జీవితంలో కొన్నిరకాల సమస్యలు ఎదుర్కోక తప్పదు.
Ginger Price hike: టమాటా బాటలోనే పయనిస్తోంది అల్లం. దేశంలో అల్లం ధరలకు రెక్కలు వచ్చాయి. కర్ణాటకలో అయితే కిలో అల్లం రూ. 400 వరకు పలుకుతోంది. దీంతో సామాన్య జనం గగ్గోలు పెడుతున్నారు.
Vegetable rates today: దేశంలో కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్నటి వరకు టమాటా, పప్పు దినుసులు, మసాల ధరలు పెరిగితే... ఇప్పుడు పచ్చి మిర్చి ధర ఆకాశాన్నింటింది. ఏకంగా 400 వందలకు చేరింది.
Garlic and Honey Benefits: వెల్లుల్లిని ప్రతి రోజు ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా పిప్పి పన్ను సమస్యలు కూడా దూరమవుతాయి.
Ginger Water: మంచి ఆరోగ్యం కోసం అల్లం నీరు తాగాల్సిందే. ఎందుకంటే ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు దూరమవుతాయి. జింజర్ వాటర్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం.
Heart Attack: తీవ్ర గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తేనె, వెల్లుల్లి మిశ్రమాన్ని ప్రతి రోజు వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Ginger Effects: ఆయుర్వేదం ప్రకారం అల్లం అత్యుత్తమ ఔషధం. వివిధ రకాల అనారోగ్య సమస్యలకు అల్లం సరైన పరిష్కారం. అయితే అదే అల్లం అతిగా తీసుకుంటే మాత్రం అనారోగ్యం ఎదురౌతుంది. అల్లం ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిదో తెలుసుకుందాం..
Thyroid Control Tips: డైట్, ఆహారపు అలవాట్లతో పలు సీరియస్ వ్యాధులకు చికిత్స ఉంది. ఆహారపు అలవాట్లతో థైరాయిడ్ వంటి తీవ్ర వ్యాధుల్ని కూడా నియంత్రించవచ్చు. థైరాయిడ్ నియంత్రణకు ఎలాంటి పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Ginger Side Effects: చలికాలంలో సహజంగానే అల్లం వినియోగం అధికంగా ఉంటుంది. అల్లం ఆరోగ్యానికి మంచిదే కానీ..అతిగా తీసుకుంటే అనర్ధాలే ఎక్కువ. అల్లం తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Ginger Health Benefits, Ginger is Helps in fighting cold and flu symptoms. సాధారణంగా అల్లం మంచి రుచిని అందించడమే కాకుండా.. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది.
Ginger Tips: ఆయుర్వేదంలో అల్లంకు విశేష ప్రాధాన్యత ఉంది. అల్లం సకల రోగాలకు నివారిణిగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో అల్లం ఉపయోగం అద్భుతం. అదే సమయంలో అల్లంతో దుష్పరిణామాలు కూడా ఉంటాయంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.