Jackpot To Andhra Students Dokka Seethamma Mid Day Meal: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు భారీ శుభవార్త. ఇకపై భోజనం కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మధ్యాహ్న భోజనం అందించనుంది. రేపటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ప్రారంభం కానుంది.
Intermediate Students Suicide: తెలంగాణాలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థుల ఆత్మహత్యలను అడ్డుకునేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే..అయితే దీనికి సంబంధించిన కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ఆ మార్గదర్శకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Telangana: గ్రూప్ 4 పోస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విద్యార్హతను ఇంటర్ నుంచి డిగ్రీకు మార్చింది. దీనికి సంబంధించిన ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటి వరకూ గ్రూప్ 4 పోస్టులకు విద్యార్ఙత ఇంటర్మీడియట్గా ఉంది.
Intermediate examinations in AP and Telangana states started from today. From today till the 24th of this month, the exams will be held in AP and in Telangana till the 23rd. Exams are conducted from 9 am to 12 noon
Intermediate examinations in AP and Telangana states started from today. From today till the 24th of this month, the exams will be held in AP and in Telangana till the 23rd
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ( BRAOU )లో అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. అడ్మిషన్స్ తేదీలను పొడిగిస్తున్నట్టు యూనివర్సిటీ గురువారం నాడు ప్రకటించింది.
ఏపీలో పాఠశాలలు, కళాశాలల పనిదినాలపై ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ( APBIE ) కీలక నిర్ణయం తీసకుంది. ఈ విద్యా సంవత్సరంలో కాలేజీలు కేవలం 127 రోజులు మాత్రమే కొనసాగుతాయి.
TSBIE | ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ తీసుకునే చివరి తేదీనీ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) పొడగించింది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ చివరి తేదీని నవంబర్ 16 తేదీకి పొడగించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.