డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ( BRAOU )లో అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. అడ్మిషన్స్ తేదీలను పొడిగిస్తున్నట్టు యూనివర్సిటీ గురువారం నాడు ప్రకటించింది. అండర్ గ్రాడ్యువేట్ కోర్సులు అయిన బీఏ, బీకామ్, బీఎస్సీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులైన ఎమ్ ఏ, ఎంకామ్, ఎంబిఏ, BLISc, MLISతో పాటు ఇతర సర్టిఫికెట్ ప్రొగ్రామ్స లో ప్రవేశం పొందే అవకాశాన్ని నవంబర్ 12 వరకు పొడగించింది.
Also Read | Wild Dog Photos: వైల్డ్ డాగ్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న కింగ్ నాగార్జున
తెలంగాణ ( Telangana), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే గడువు తేదీని పెంచినట్టు సమాచారం.
రెగ్యులర్ ఇంటర్మీడియట్ కోర్సు, లేదా ఓపెన్ స్కూల్స్ సొసైటీ ఇంటర్మీడియట్ ( Intermediate ) లేదా 2016 నుంచి 2020లోపు యూజీ కోర్సుల్లో ప్రవేశానికి ఎలిజిబిలిటి టెస్టు పాస్ అయిన విద్యార్దులు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ప్రయత్నించవచ్చు.
Also Read | ఇటలీలో రాధేశ్యామ్ షూటింగ్ లొకేషన్ నుంచి Prabhas Latest Photos
మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక పోర్టల్ https://www.braouonline.in/ను విజిట్ చేయండి.
Also Read | ATM Centerలో జ్యూస్ పార్లర్..మహారాష్ర్టలో వింత వ్యాపారం
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR