Team India Test Squad: శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా వంటి సీనియర్ ప్లేయర్లకు టెస్ట్ జట్టులో దాదాపు ముసుకుపోయాయి. యంగ్ ప్లేయర్ల నుంచి పోటీ పెరిగిపోవడంతో ఈ ఆటగాళ్లను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోవడం లేదు.
Ishant Sharma: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోనే కాదు..విదేశాల్లో సైతం అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్. వ్యక్తిగతం కంటే ఆటకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కోహ్లీ జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.
GT Vs DC Highlights Ishant Sharma Final Over: గుజరాత్ టైటాన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇషాంత్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడు. ఆఖరి ఓవర్లో 12 రన్స్ అవసరం అవ్వగా.. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
Ishant Sharma Worst Over: భారత్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ ఓ ఓవర్ దెబ్బకు నెల రోజులపాటు ఏడ్చేశాడట. ఓ ఓవర్లో 30 పరుగులు ఇచ్చిన ఇషాంత్.. తన వల్లే మ్యాచ్ ఓడిపోయిందంటూ తన స్నేహితురాలికి ఫోన్ చేసి ప్రతి రోజు కన్నీళ్లు పెట్టుకునేవాడట. రీసెంట్ ఈ సీక్రెట్‌ను బయపెట్టాడు.
IND vs SL: Pujara and Rahane out from Indian Test squad. శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు అయిన చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలు దూరమయ్యారు.
రెండో టెస్టుకు ముందు బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానేలు రెండో టెస్టు ఆడడం లేదని ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఈ ముగ్గురికి గాయాలవడమే అందుకు కారణం.
Happy Birthday MS Dhoni: ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 41 టెస్టు విజయాలు, 110 వన్డే విజయాలు, 27 టీ20 విజయాలు అందుకుంది. బ్యాటింగ్‌లో 17,226 పరుగులు సాధించాడు. 2004లో కెరీర్ మొదలుపెట్టిన ధోనీ 2019లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
Ishant Sharma Becomes Third Indian To Achieve This Record: చెన్నై వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు ఆటలో భాగంగా టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ అరుదైన మార్కు చేరుకున్నాడు. కపిల్ దేవ్, జహీర్ ఖాన్ తరువాత ఈ ఫీట్ నమోదు చేసిన మూడో పేసర్‌గా నిలిచాడు.
ప్రతిష్టాత్మక 'అర్జున' అవార్డుకు ఎంపిక చేయడం పట్ల టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma) సంతోషం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన 13 ఏళ్ల కష్టానికి దక్కిన ప్రతి ఫలంగా లంబూ అభివర్ణించాడు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టుకి టీమిండియా జట్టు ఎంపిక విధానం సరైన పద్ధతిలో జరగలేదని తీవ్ర అసహనం వ్యక్తంచేశారు ప్రముఖ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. 'ఈ మ్యాచ్ నుంచి శిఖర్ ధావన్‌ని పక్కన పెట్టి అతడిని ఓ బలి పశువుని చేశారు' అని జట్టుని ఎంపిక చేసిన మేనేజ్మెంట్పై ఆగ్రహం వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.