Krithi Shetty pics: బేబమ్మ ప్రస్తుతం బ్లూ కలర్ చీరల్ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా, దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారంట.
Krithi Shetty: కృతి శెట్టి.. తెలుగు సిల్వర్ స్క్రీన్ పై ‘ఉప్పెన’లా ఎగిసిపడిన అందం. ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ పాపులర్ అయింది. కానీ టాప్ హీరోయిన్ లీగ్ లోకి ప్రవేశించక ముందే ఈ అమ్మడి హవా తగ్గింది. అందుకే వరుస ఫోటో షూట్స్ తో అలరించింది.
Krithi Shetty controversy: ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే బ్లాక్బస్టర్ అందుకుంది బేబమ్మ. ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు.. కూడా ఈ హీరోయిన్ కి మంచి విజయం అందించడంతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్లు అందుకుంది. కానీ ఆ తర్వాత నుంచి వరుస ఫ్లాప్స్ సొంతమయ్యాయి. కాగా ఈ హీరోయిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Krithi Shetty Hot Photos : బుచ్చి బాబు సనా దర్శకత్వంలో ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ బ్యూటీ కృతి శెట్టి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే హ్యాట్రిక్ అందుకొని భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Krithi Shetty: కృతి శెట్టి.. తెలుగు తెరపై ‘ఉప్పెన’లా ఎగిసిపడిన కొత్త అందం. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ పాపులర్ అయింది. కానీ టాప్ హీరోయిన్ లీగ్ లోకి ప్రవేశించక ముందే ఈ అమ్మడి దూకుడు తగ్గింది. అందుకే వరుస ఫోటో షూట్స్ తో అలరించింది.
Krithi Shetty: కృతి శెట్టి.. తెలుగు తెరపై ‘ఉప్పెన’లా ఎగిసిపడిన అందా సోయగం. ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా ‘మనమే’ మూవీతో పలకరించి మంచి హిట్ అందుకుంది. తాజాగా మరోసారి పాలకోవల ఊరిస్తున్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.
Kriti Shetty skin care secrets: నటనతో మాత్రమే కాక అందంతో కూడా అందరి మనసులను కొల్లగొట్టే కృతి శెట్టి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన స్కిన్ కేర్ రొటీన్ గురించి చెప్పేసింది. తన అందమైన చర్మం వెనుక ఉన్న సీక్రెట్ ల గురించి బోలెడు ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంది. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Krithi Shetty: కృతి శెట్టి.. ‘ఉప్పెన’లా తెలుగు చిత్రసీమపై ఎగిసిపడిన అందం. ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ పాపులర్ అయింది బేబమ్మ. తాజాగా ఈమె పంజాబ్ లోని అమృత్ సర్ లో కొలువైన ‘గోల్డెన్ టెంపుల్’ను సందర్శించింది. అంతేకాదు అక్కడ ప్రత్యేక ప్రార్ధనలు చేసింది.
Krithi Shetty: కృతి శెట్టి.. ‘ఉప్పెన’లా తెలుగు చిత్రసీమపై ఎగిసిపడింది. ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ పాపులర్ అయింది బేబమ్మ. అంతేకాదు ఫస్ట్ మూడు సినిమాల సక్సెస్తో హాట్రిక్ భామగా పేరు గడించింది. ఆ తర్వాత వరుస సినిమాలు ఫ్లాప్ తో ఈ అమ్మడికున్న క్రేజ్ అమాంతం పడిపోయింది. రీసెంట్ గా ‘మనమే’ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది.
Krithi Shetty: కృతి శెట్టి..కేరాఫ్ బేబమ్మ.. ‘ఉప్పెన’ సినిమాలో ఉప్పెనలా టాలీవుడ్ పై ఎగిసిపడ్డ కృతి శెట్టి.. ఆ సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. అంతేకాదు తొలి మూడు సినిమాల సక్సెస్తో హాట్రిక్ భామగా పేరు గడించింది. ఆ తర్వాత వరుస సినిమాలు ఫ్లాప్ తో ఈ అమ్మడి క్రేజ్ తగ్గింది. అంతేకాదు వరుసగా ఫోటో షూట్ లను నమ్ముకుంది. తాజాగా ఈ భామ ప్రియమైన వాడికి ముద్దు పెడుతూ కెమెరాకు చిక్కింది.
Krithi Shetty: బేబమ్మ ఉరఫ్.. కృతి శెట్టి.. ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. అంతేకాదు తొలి మూడు సినిమాల సక్సెస్తో హాట్రిక్ భామగా పేరు గడించింది. ఆ తర్వాత కృతి శెట్టికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. అందుకే ఇపుడు అందాల ఆరబోతను నమ్ముకుంది.
Krithi Shetty viral pics: టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి అందాల విందు చేసింది. ఈ బ్యూటీ ఫోజులకు కుర్రాళ్ల మైమరచిపోతున్నారు. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కావాలంటే మీరు ఓ లుక్కేయండి.
Krithi Shetty viral pics: బేబమ్మ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ భామ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో మంట పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Krithi Shetty latest Photoshoot: బేబమ్మ నెట్టింట అందాల ఉప్పెన సృష్టిస్తుంది. కృతి శెట్టి తన గ్లామర్ తో కుర్రాళ్లకు ఎర వేస్తుంది. రీసెంట్ గా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Krithi Shetty hot pics: తొలి సినిమా 'ఉప్పెన'తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది కృతి శెట్టి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన క్యూట్ లుక్స్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Krithi Shetty: బేబమ్మ గులాబీ రంగు డ్రెస్ లో కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.
Krithi Shetty: ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి బెల్లీ డ్యాన్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఈ అమ్మడు డ్యాన్స్ చూడటానికి రెండు కళ్లు చాలవు. మీరు ఓ లుక్కేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.