Shyam Singha Roy Film to release on December 24: టీజర్ (Teaser) విడుదల తర్వాత నాని మాట్లాడారు. టీజర్ విడుదల సందర్భంగా మీ అందర్నీ చూడటం.. మీ అరుపులు వినడంతో నా కడుపు నిండిపోయిందన్నారు. ఇందుకోసమే తాము కష్టపడి పని చేసేదన్నారు. ఈ సారి కరెక్ట్ సినిమాతో వస్తున్నా, క్రిస్మస్ (Christmas) మనదే అంటూ ఫ్యాన్స్‌ను ఉత్తేజపరిచారు నాని.
Nithiin's Macherla Niyojakavargam another updated : ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలో రెండో హీరోయిన్ ను కూడా ప్రకటించింది మూవీ యూనిట్.
Macherla Niyojakavargam release date: తాజాగా తన కొత్త మూవీ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశాడు నితిన్. నితిన్ (Nithiin) హీరోగా తెరకెక్కుతున్న విభిన్న యాక్షన్ డ్రామా మూవీ మాచర్ల నియోజకవర్గం. ఎం.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఈ మూవీకి డైరెక్టర్.
Nani's 'Shyam Singha Roy' : రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 24న రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీలోని లిరికల్ వీడియోను ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ (Rise of Shyam) పేరుతో నవంబరు 6న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.
Shyam Singha Roy To Release In December: శ్యామ్ సింగరాయ్ లో నాని నటించిన వాసు పాత్రకు సంబంధించిన లుక్ ని మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. నాని.. వాసు మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో నాని కాళికాదేవి ముందు నిల్చుని కనిపించాడు.
ఎనర్జిటిక్ హీరో రామ్ కు తీవ్ర గాయాలయ్యాయి. తమిళ డైరెక్టర్ లింగుస్వామి సినిమాలో హీరోగా నటిస్తున్న రామ్ 'రాపో19' పాత్రకు తగిన విధంగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం జిమ్ వర్కౌట్స్ చేస్తుండగా గాయపడ్డారని సమాచారం.
Krithi Shetty: ఉప్పెనల్లే దూసుకొచ్చిన హీరోయిన్ కృతిశెట్టి. టాలీవుడ్లో తెలుగు ప్రేక్షకుల్ని అందచందాలు, హావభావాలతో కట్టిపడేసింది. అందుకే ఇప్పుడు సినీ పరిశ్రమ క్యూ కడుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా..అందుకే రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది ఈ అమ్మడు.
Uppena movie review: మోస్ట్ ఎవైటింగ్ లవ్ స్టోరీ ‘ఉప్పెన’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమయ్యాడు. మరి డెబ్యూ సినిమాతో వైష్ణవ్ తేజ్ ఎలాంటి విజయం అందుకున్నాడు ? ఈ సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన బుచ్చి బాబు ప్రేక్షకులను మెప్పించి అంచనాలను అందుకున్నాడా ? లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
Uppena Trailer: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు Vaishnav Tej ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఉప్పెన సినిమా ఎట్టకేలకు ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అయ్యింది. లాక్డౌన్ కంటే ముందుగానే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా విడుదల ఆగిపోయింది.
Uppena Movie Set To Release On February: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి తొలి పరిచయం అవుతున్న సినిమా ఉప్పెన. సినిమా విడుదలకు ముందే ఆడియో పరంగా సక్సెస్ సాధించింది ఈ సినిమా. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.
మెగా ఫ్యామిలీ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ( Vaishnav Tej ) హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన సినిమా కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో వేచిచూస్తున్నారు. ఇక ఉప్పెన సినిమా విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో తాజాగా నిర్మాతలు ఉప్పెన టీజర్‌ని విడుదల చేశారు.
నేచరుల్ స్టార్ నాని (Actor Nani) నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy Movie) సినిమా పూజా కార్యక్రమాలతో గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్లుగా సాయి పల్లవి (Sai Pallavi), కృతిశెట్టి (Krithi Shetty) నటిస్తున్నారు.
టాలీవుడ్ యాక్షన్ హీరో సుధీర్ బాబు, క్రేజీ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కనుంది. దీపావళి పర్వదినం సందర్భంగా ఈ కాంబినేషన్లో మరో సినిమాను ప్రకటించారు దర్శక, నిర్మాతలు.
Actor Nani in Shyam Singha Roy Movie | నేచరుల్ స్టార్ నాని, నటి సాయిపల్లవి మరోసారి వెండితెరపై తమ కెమిస్ట్రీని పండించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేచురల్ యాక్టింగ్‌తో సూపర్బ్ అనిపించుకునే నటీనటులు మరోసారి జోడీగా కనిపిస్తే ఎలా ఉంటుంది.
వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి తొలి పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’ (Uppena Movie). లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమాను రెండు భాగాలుగా అందించాలా అనే యోచనలో నిర్మాణలున్నారు. ఓటీటీలో రెండు భాగాలుగా ఉప్పెన సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.
నీ కన్ను నీలి సముద్రం పాట సినిమా విడుదలకు ముందే యూట్యూబ్‌లో పెను సంచలనం సృష్టించింది. ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్లో ఆల్ టైమ్ పాపులర్ హిట్స్‌లో ఒకటిగా నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.