SSC GD Constable Recruitment 2023: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, SSFలో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. అన్నీ కలిపి పోస్టుల సంఖ్య పెంచిన అనంతరం వివిధ బలగాల వారీగా SSC GD పోస్టుల సంఖ్య ఇలా ఉంది.
మారుతున్న జీవన విధానం కారణంగా సంపన్న వర్గం మత్తుకు బానిస అయింది. ఖరీదైన డ్రగ్స్ కు బాగా వినియోగిస్తోంది. దీంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీన్ని ఆసరా చేసుకొని అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా దేశవ్యాప్తంగా పటిష్టమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తోంది.
NCB witness Kiran Gosavi detained in Pune: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ స్వతంత్ర సాక్షిగా ఉన్న కిరణ్ గోసవిని పుణే పోలీసులు అరెస్ట్ చేశారు. మలేషియాలోని ఓ హోటల్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ గోసవి మోసం చేశాడని పుణే పోలీసులు కేసు నమోదు చేశారు.
Nawab Malik On Sameer Wankhede: బాలీవుడ్ నటీనటుల ఫోన్లను ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే అక్రమంగా ట్యాప్ చేస్తున్నారని మహారాష్ట్ర రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ (Nawab Malik News) ఆరోపించారు. సెలిబ్రిటీల ఫోన్లను ట్యాప్ (Phone Tapping News) చేసి వారి నుంచి డబ్బును డిమాండ్ చేస్తున్నట్లు తనకు ఓ లేఖ ద్వారా తనకు తెలిసినట్లు వెల్లడించారు.
ఈ రోజు నాలుగో సారి ముంబాయి కోర్టులో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణ జరగనుంది. అయితే.. ఈ సారైన ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వస్తుందా..?? రాదా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Shah Rukh Khan met Aryan Khan: షారుక్ ఖాన్ ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో ఆయన తనయుడిని కలిశారు. ఆర్యన్ పలుమార్లు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ కేసు విచారిస్తోన్న ప్రత్యేక న్యాయస్థానం మాత్రం ఆర్యన్ అభ్యర్థనను తోసిపుచ్చుతూ వస్తోంది.
Aryan Khan Drugs case live updates:బాలీవుడ్ నటి అనన్య పాండే నివాసంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సోదాలు (NCB raids Ananya Panday’s home) నిర్వహించింది. ఈ కేసులో అనన్య పాండే నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆమెను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీచేసినట్టు తెలుస్తోంది.
Mumbai Cruise Drug Case: డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లిన తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ పరామర్శించారు. గురువారం ఉదయం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లిన షారుక్.. ఆర్యన్ ఖాన్‌తో దాదాపుగా 20 నిమిషాలు మాట్లాడినట్లు జైలు అధికారి ఒకరు తెలిపారు.
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్ షా కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ గురించి హీరోయిన్ తో చేసిన వాట్సాప్ చాటింగ్ ఆధారాలను ఎన్సీబీ కోర్టుకు సమర్పించింది.
Aryan khan: జైలు నుంచి విడుదల అయిన తర్వాత పేదల సంక్షేమానికి కృషి చేస్తానని.. తనకు చెడ్డపేరు తెచ్చే పనులు చేయబోనని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ శనివారం ఎన్సీబీ అధికారులకు హామీ ఇచ్చాడు.
Aryan Khan’s bail plea hearing live updates: ఆర్యన్ ఖాన్‌తో పాటు అతడితో అరెస్ట్ అయిన వాళ్లకు బెయిల్ ఇవ్వకూడదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) కోర్టుకు విజ్ఞప్తిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే కోర్టు సైతం ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ మంజూరు (Aryan Khan bail plea hearing) విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవడం లేదు.
డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో హాస్యనటి భారతీ సింగ్ (Bharti Singh ) ను నిన్న సాయంత్రం ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భర్త హర్ష్ లింబాచియా ( Haarsh Limbachiyaa) ను సైతం అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య నాటినుంచి బాలీవుడ్లో ప్రకంపనలు మొదలైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం (Bollywood Drugs Case) బయటపడటంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఈ డ్రగ్స్ కేసు బాలీవుడ్ బుల్లితెరనూ కూడా తాకింది
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసుతోపాటు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటూ జైలులో ఉన్న నటి రియా చక్రవర్తి (Rhea Chakraborty) ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, పలువురి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) అనుమానస్పద మృతి నాటినుంచి ఇటు సినీ ఇండస్ట్రీలో.. అటు రాజకీయ వర్గాల్లో వైరం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.