Bigg boss 8 Telugu: బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ హౌస్ లో ఉండగా నిన్న రాత్రి ఒక్కసారిగా కింద పడిపోయారంట. ఆమెకు గుండెపోటు వచ్చిందని తెలుస్తొంది. దీంతో అక్కడున్న కంటెస్టెంట్ లు భయపడిపోయరని సమాచారం.
Tabu : బాలీవుడ్ భామ టాబు అంటే భాషా భేదం లేకుండా అన్ని భాషల వారికి ఎంతో ఇష్టమైన సొగసైనా నటి. అమ్మడు వయసు 5 పదులు దాటిన ఇప్పటికీ కుర్ర కారు కేక పెట్టించేలా ఎక్స్ పోజింగ్ చేసేందుకు ఏ మాత్రం వెనుకాడదు. వయస్సు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని, ఆమె అందానికి మాత్రం అది అప్లై కాదని ఇప్పటికే తేల్చేసింది.
NBK Unstoppable Season 4: నందమూరి నట సింహాం బాలయ్య హోస్ట్ గా వ్యహరిస్తోన్న అన్ స్టాపబల్ సీజన్ 4కు అంతా రెడీ అయింది. ఈ సీజన్ లో ఎవరు గెస్ట్ లు రాబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీజన్ లో చిరంజీవి సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు గెస్ట్ లుగా రాబోతున్నారట.
Konda surekha controversy: హీరో నాగార్జున ఈ రోజు (మంగళవారం) నాంపల్లి కోర్టులో హజరయ్యారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ముందు తన వాదనలు విన్పించినట్లు తెలుస్తోంది. నాగార్జునతో పాటు అమల, నాగ చైతన్యలు కూడా కోర్టుకు వచ్చారు.
Konda Surekha vs Nagarjuna: నాగార్జున కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వివాదం కేసులో నాంపల్లి కోర్టులో హజరయ్యారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఎదుట తన వాదనలను విన్పించినట్లు తెలుస్తోంది.
Tollywood: తెలుగు సినీ ఇండస్ట్రీ ఎపుడు ఒకటిగా ఉన్న దాఖలాలు లేవు. అదే తమిళనాడులో జల్లికట్టు, కావేరి నీళ్లు సహా వాళ్ల ప్రాంత సమస్యలు ఏమున్న ముందుండి స్పందిస్తుంటారు. కానీ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ రకమైన ఐక్యత ఉండదనే టాక్ ఉంది. తాజాగా సమంత, నాగ చైతన్య ఇష్యూలో మాత్రం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఏకం అయింది. కానీ అప్పట్లో పవన్ కళ్యాణ్ విషయంలో జరిగితే సినీ ఇండస్ట్రీ స్పందించిన దాఖలాలు లేవు.
Konda surekha controversy on chai samantha: మంత్రి కొండా సురేఖ నాగచైతన్య, సమంతలపై చేసిన వ్యాఖ్యలు దుమారం ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దీనిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.
Jr NTR: జానియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా మారాడా..! అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా విపత్తు సంభవించినా.. తాజాగా అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించడంలో ముందున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా మారాలనుకుంటున్నారా.. !
RGV Comments on Konda Surekha: ఎపుడు ఏ విషయమై అంతగా స్పందించని ఆర్జీవి.. తాజాగా తనకు దర్శకుడుగా లైఫ్ ఇచ్చిన నాగార్జున ఫ్యామిలీపై సమంత పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు.
Telangana Politics: తెలంగాణ రాజకీయాలు దిగజారిపోతున్నాయా...? నేతల మాటలు సామాన్య జనాలు సైతం అసహ్యించుకునేలా ఉంటున్నాయా..? నేతలు మాట్లాడుతున్న భాష, వ్యవహరిస్తున్న తీరు విమర్శలపాలవుతుందా....? రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను రాజకీయాల్లోకి లాగడం సరైందేనా?
Bigg Boss Wild Card Contestants: బిగ్బాస్ ఎనిమిదవ సీజన్ 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైంది. ఇందులో వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఉంటాయని బిగ్ బాస్ వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తం 12 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాబోతున్నారు అంటూ చెప్పగా కానీ ఇప్పుడు 8 మంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ ప్రముఖ యూట్యూబ్ వెల్లడించారు.
Balakrishna Favorite Hero: ఆరు పదుల వయసు దాటినా కానీ.. ఇంకా కుర్ర హీరోల కన్నా ఎక్కువ ఎనర్జిటిక్ గా ఉంటారు బాలకృష్ణ. ఇప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సూపర్ హిట్లు.. అందిస్తూ దూసుకుపోతున్నారు. బాలకృష్ణ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఐఫా నందమూరి హీరోని సన్మానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఈవెంట్ లో కరణ్ జోహార్ తో.. రాపిడ్ ఫైర్.. రౌండ్ లో పాల్గొని కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు.. మరింత ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు బాలయ్య.
ANR-NBK-Balakrishna: అక్కినేని నాగేశ్వరరావు విషయంలో కుమారుడు నాగార్జున కంటే బాలకృష్ణ బెటర్. అదేమిటి.. ఆ మధ్య బాబాయి అని పిలిచుకునే ఏఎన్నార్ ను అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ పెను దుమారాన్నే క్రియేట్ చేసాయి. మరి అలాంటి బాలయ్య అక్కినేని విషయంలో ఏ రకంగా కుమారుడు నాగార్జున కంటే బెటర్ అనుకుంటున్నారా..!
Balakrishna Tweet on ANR : ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్భంగా ఆయన స్మరిస్తూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా అక్కినేని శత జయంతిని పురస్కరించుకొని బాలయ్య ఫేస్ బుక్ వేదికగా ఆయనకు నివాళులు అర్పించడం ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ANR 100Th Birth Anniversary: ఈ ఇయర్ సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఈ సందర్బంగా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్ ని అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని చిత్రాలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శించి ఇండియన్ సినీ లెజెండ్ కు నివాళులు అర్పిస్తోంది.
Telugu Heroes Donatations: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏ చిన్న కష్టమొచ్చినా.. మేమున్నామంటూ టాలీవుడ్ హీరోలు ముందుంటారు. వరదలతో గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. అంతేకాదు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. వారి ఆదుకునేందుకు మన తెలుగు హీరోలు ముందుకొస్తున్నారు. ఇంతకీ ఏ హీరో ఎంత విరాళం ఇచ్చారంటే..
Nagarjuna Top Movies: అక్కినేని నాగేశ్వరరావు సినీ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తండ్రి బాటలోనే స్టార్ అయ్యాడు. ఈయన కెరీర్ లో టాప్ మూవీస్ మాత్రమే కాదు.. కెరీర్ లో స్పీడ్ బ్రేకర్స్ లా మారిన రాడ్ రంబోలా డిజాస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.