Sai pallavi Australia vacation pics: సాయిపల్లవి ఇటీవల తన చెల్లెలు పూజా ఖన్నన్ తో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు ఉన్నారు.ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Very Soon Sai Pallavi Getting Marriage: భారతీయ సినీ పరిశ్రమలో నటనకు ప్రాధాన్యం ఇచ్చే హీరోయిన్లలో సాయిపల్లవి ముందుంటారు. నటకు ప్రాధాన్యం ఉంటే చిన్న సినిమా అయినా కూడా సాయిపల్లవి చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆమె పెళ్లి విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. తన పెళ్లిపై ఓ నిర్ణయానికి వచ్చారనే వార్త వైరల్గా మారింది.
Sai Pallavi controversy: సాయి పల్లవి తాజాగా.. తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టి సీరియస్ అయినట్లు తెలుస్తొంది. ఇక మీదట తనను ఎవరైన ఆ విషయంలో లేనీ పోనీ రూమర్స్ వ్యాప్తి చేస్తే వదిలేదిలేదని ఫైర్ అయినట్లు తెలుస్తోంది.
Amaran movie controversy: అమరన్ సినిమాలో తన ఫోన్ నంబర్ ను ఉపయోగించుకున్నారని.. దీని వల్ల ప్రతిరోజు వందల సంఖ్యలో ఫోన్ లు రావడం స్టార్ట్ అయ్యిందని విఘ్నేషన్ అనే విద్యార్థి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుందని తెలుస్తొంది.
Chennai Student File Petition Against His Phone Number Used In Amaran Movie: సినిమాలో తన ఫోన్ నంబర్ వినియోగించడంపై అమరన్ సినిమాపై ఓ విద్యార్థి కోర్టులో కేసు వేశాడు. తనకు చిత్రబృందం న్యాయం చేయాలని.. లేకుంటే సినిమా విడుదల ఆపాలని డిమాండ్ చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
Amaran OTT release date: శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది.
Sai Pallavi upcoming movies: లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఏ పాత్ర పడితే ఆ పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు అన్న విషయం అందరికీ తెలిసిందే. అవతల ఉన్నది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, కథ నచ్చకపోతే ఇట్టే రిజెక్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ సినిమాని కూడా రిజెక్ట్ చేసినట్లు సమాచారం.
Sai Pallavi Singing Video: సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంది లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. అయితే ఇప్పుడు ఈమధ్య ఈ ట్యాగ్ కూడా చెరిగిపోయింది. క్వీన్ ఆఫ్ ది బాక్స్ ఆఫీస్ అనే ట్యాగ్ ను కూడా దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ , తన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Sai pallavi phone number controversy: అమరన్ మూవీ చుట్టు తరచుగా ఏదో ఒక కాంట్రవర్షీ ఘటనలు వార్తలలో ఉంటునే ఉన్నాయి. తాజాగా, మళ్లీ ఈ మూవీ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తొంది.
Sai Pallavi interview: సౌత్ ఇండియాలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలకి ఉన్నంత ఫాలోయింగ్ ఈ హీరోయిన్ కి కూడా ఉంది. అందుకే ఈమెను తెలుగు ప్రేక్షకులు లేడి పవర్ స్టార్ అంటారు. ఈ క్రమంలో ఈ మధ్య ఒక తెలుగు సినిమా గురించి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.
Amaran Movie: శివకార్తికేయన్ తమిళంలో అగ్రహీరోగా సత్తా చూపెడుతున్నాడు. అంతేకాదు తెలుగులో ఇపుడిపుడే మంచి మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నాడు. తాజాగా ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అమరన్’. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా కోసం శివకార్తికేయన్ తో పాటు సాయి పల్లవిలు అందుకున్న రెమ్యునరేషన్ వార్తల్లో నిలుస్తోంది.
Sai Pallavi Background: సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచాల అవసరం లేదు. తెలుగులో లేడి పవర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది ఈ హీరోయిన్. ఈమెకు ఉన్న క్రేజ్ స్టార్ హీరోలకు సైతం కొంతమందికి లేదు.. అంతే అతిశయోక్తి కాదు. అంతలా పెడితే తెచ్చుకున్న ఈ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ గురించి ఒక వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
Amaran 3 Days WW Box Office Collections: శివకార్తికేయన్, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా మూడు రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ విషయానికొస్తే..
Amaran Movie Review: కమల్ హాసన్ హీరోగానే కాకుండా.. ఉత్తమాభిరుచిగల నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా లోకనాయకుడి నిర్మాణంలో శివకార్తికేయన్, సాయి పల్లవి ముఖ్యపాత్రల్లో నిర్మించిన అమరన్ మూవీ దీపావళి కానుకగా విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
Sai Pallavi Remuneration: దీపావళి సందర్భంగా తెలుగులో ఏకంగా మూడు చిత్రాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. వీటిల్లో రెండు సినిమాలు డైరెక్ట్ సినిమాలు కాగా.. ఒక్క చిత్రం మాత్రం పర భాషా చిత్రాం. ఆ చిత్రమే అమరన్. శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా చేస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
Sai Pallavi: సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరచాలు అవసరం లేదు. ఫిదా సినిమాతో నిజంగానే అందరిని ఫిదా చేసింది ఈ హీరోయిన్. సినిమాలతోనే కాకుండా తన ఇంటర్వ్యూల ద్వారా కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా సాయి పల్లవి బాలీవుడ్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చిన మాటకు ప్రస్తుతం సెన్సేషన్.. క్రియేట్ చేస్తూ వైరల్ అవుతున్నాయి.
Sai Pallavi controversy comments on Indian army: సాయిపల్లవి మరోమారు వార్తలలో నిలిచారు. ఆమె గతంలో ఇండియన్ ఆర్మీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నెటిజన్ లు ఆమెపై భగ్గుమంటున్నట్లు తెలుస్తొంది.
Sivakarthikeyan on Saipallavi: అమరన్ ఆడియో లాంచ్ వేడుక చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి లోకేష్ కనగ రాజ్, మణిరత్నం సాయి పల్లవి, శివ కార్తికేయన్ తదితరులు హజరయ్యారు.
Sai Pallavi Viral : సాయి పల్లవి గురించి సౌత్ ప్రేక్షకులకు.. ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన నేచురల్ బ్యూటీ కి ఈ హీరోయిన్ ఎంతో ఫేమస్. గ్లామర్ కి దూరంగా ఉంటూ నటనకు.. ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ ఉంటుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో ఈ హీరోయిన్ తన గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు.. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి కానీ.
Sai Pallavi: సాయి పల్లవి గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన అందం.. అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరోయిన్.. తన మాటల ద్వారా కూడా కొన్నిసార్లు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా సాయి పల్లవి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.