N Convention Demolition Issue: అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు స్టే మంజూరు చేసింది. మరోవైపు నాగార్జున కూడా ఎక్స్ వేదికగా ఇది పూర్తిగా అన్యాయమని స్పందించాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TS High Court: జీవిత చరమాంకపు రాజకీయాలతో ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్న మాజీ ఎంపీ చేగొండికి హైకోర్టు అక్షింతలు వేసింది. ప్రచారం కోసం చేస్తున్నారా అని మండిపడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Avinash Reddy Bail: వైఎస్ వివేకా హత్య కేసులో ఎట్టకేలకు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Update on Avinashreddy Bail: వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది.
Avinash Reddy Bail Petition: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ తెలంగాణ హైకోర్టులో రసవత్తరంగా వాదనలు సాగాయి. సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది.
TS SSC Exams Paper Leak Case: రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసి తెలంగాణ ఎస్ఎస్సీ పేపర్ లీక్ కేసు. ఈ కేసులో ప్రశ్నపత్రం బయటికి ఇచ్చినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హరీష్ అనే విద్యార్థిని పరీక్షల నుంచి డిబార్ చేస్తున్నట్టుగా తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు నుంచి ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే
Vivika Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. తదుపరి తీర్పు వెలువడేవరకూ అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మరోవైపు సీబీఐ విచారణపై స్టే విషయంలో తీర్పు రిజర్వ్ చేసింది.
TPSC Group1 Results: నిరుద్యోగ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ గ్రూప్ 1 పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పెద్ద పండుగకు ఓ రోజు ముందు విడుదల చేసి అభ్యర్ధులకు శుభవార్త విన్పించింది ప్రభుత్వం.
కామారెడ్డిలో ప్రభుత్వం ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు రైతులకు దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. అదే సమయంలో రైతు జేఏసీ నిరసనలు కూడా కొనసాగనున్నాయి
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టులో ఇవాళ కూడా విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దుబే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వాదన విన్పించారు. విచారణాధికారిపై అనుమానాలుంటే సరిపోదని..ఆధారాలుండాలని తెలిపారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు..బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు మరోసారి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. 41 ఏ సీఆర్పీసీ కింద నోటిసులు పంపించాలని సూచించింది.
Bandi Sanjay About Raja Singh: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి బీజేపీనే పోటీ ఇస్తుందని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపినే ప్రత్యామ్నాయం అని బండి సంజయ్ పేర్కొన్నారు. రాజాసింగ్ పై హైదరాబాద్ పోలీసులు మోపిన పీడీ యాక్టును తెలంగాణ హై కోర్టు కొట్టేయడాన్ని గుర్తుచేస్తూ బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
BJP MLA Raja Singh released: ఎమ్మెల్యే రాజా సింగ్ జైలు నుంచి విడుదలై బయటికొచ్చారు. ప్రొఫెట్ మహ్మద్‌ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో బీజేపి ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన తర్వాత 76 రోజులకు రాజా సింగ్ విడుదలయ్యారు.
Rajasingh PD Act Case : రాజాసింగ్ పీడి యాక్ట్ కేసు మీద ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు మీద హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడం మీద హైకోర్టు మండిపడింది.
TS High Court: తెలంగాణ హైకోర్టులో కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
Telangana high court on drunken drives: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించే సమయంలో ఎవరైనా వాహనదారులు మద్యం తాగినట్టు గుర్తిస్తే... ఎట్టిపరిస్థితుల్లోనూ వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హై కోర్టు స్పష్టం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.