Monkey Pox Vaccine: ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న మంకీ పాక్స్ విషయంలో గుడ్‌న్యూస్ అందుతోంది. మంకీపాక్స్‌కు వ్యాక్సిన్ అందుబాటులో వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్ఖ ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Paediatric Cancer: ఇంట్లో పిల్లల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇటీవలి కాలంలో పీడియాట్రిక్ కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి. అసలు పీడియాట్రిక్ కేన్సర్ అంటే ఏమిటి, ఎంతవరకూ ప్రమాదకరమనే వివరాలు తెలుసుకుందాం.
Cough Syrup Tragedy: చిన్నారుల ప్రాణాల్ని చిదిమేసిన దగ్గు మందుకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడయ్యాయి. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయమై మెడికల్ అలర్ట్ జారీ చేయడం విశేషం. ఆ వివరాలు మీ కోసం..
Indian Cough Syrups Banned: ఇండియాలో తయారైన నాలుగు దగ్గు సిరప్ లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిషేధం విధించింది. వాటిలో ప్రాణాంతకమైన విషపూరిత రసాయానాలు ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
Indian Cough Syrups Banned: ఇండియాలో తయారైన నాలుగు దగ్గు సిరప్‌లలో ప్రమాదకరమైన రసాయానాలు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది. వాటిలో ప్రాణాంతకమైన విషపూరిత రసాయానాలు ఉన్నందున ఆయా కాఫ్ సిరప్స్పై నిషేధం విధిస్తున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
Monkey Pox: రెండున్నర ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహమ్మారి.. కొత్త వేరియంట్లతో ఇంకా భయపెడుతూనే ఉంది. కొవిడ్ కల్లోలం కొనసాగుతుండగానే ప్రపంచాన్ని మరో వైరస్ వణికిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో మంకీఫాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 16 వేలకు పైగా కేసులు వచ్చాయి. మంకీఫాక్స్ తో ఆఫ్రికాలో ఐదుగురు చనిపోయారు. మంకీఫాక్స్ వ్యాప్తిని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ టెర్రర్ పుట్టిస్తోంది. రోజు రోజుకు కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఈక్రమంలో వైద్య నిపుణులు కీలక సూచనలు జారీ చేశారు.
Monkeypox: రెండున్నర ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. కొత్త రూపంలో విరుచుకుపడుతూ జనాలను ఆగమాగం చేస్తోంది. కొవిడ్ కల్లోలం కొనసాగుతుండగానే.. ఇప్పుడు మరో మహమ్మారి భయపెడుతోంది. మంకీపాక్స్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి.
Monkeypox: కొవిడ్ మహమ్మారి పూర్తిగా కనుమరుగు కాకముందే పుట్టుకొచ్చిన మరో వైరస్ మంకీపాక్స్ ప్రపంచాన్ని వణికిస్తోంది. శరవేగంగా విస్తరిస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే 50కి పైగా దేశాల్లో 7 వందలకు పైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు అల్లాడిపోతున్నాయి
World No Tobacco Day 2022: ప్రస్తుతం చాలా మంది పొగాకు వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. పొగ తాగే వారికే కాకుండా వారి చుట్టూ ఉన్న వారిని కూడా ప్రభావితం చేస్తోంది. దీంతో వారు కూడా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
Monkeypox Virus: Monkeypox cases touches to 120 in globally. మంకీపాక్స్ వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూఎచ్ఓ) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Omicron XE Variant: కరోనా సంక్రమణ మరోసారి వెంటాడుతున్నట్టుంది. ఇప్పుడు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఎక్స్ఈ భయం వెంటాడుతోంది. ఒమిక్రాన్ కంటే పదింతలు వేగమని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిస్తోంది.
మన దేశంలో వక్కపొడి వాడకం చాలా సాధారణం. వీటి వలన ఆరోగ్యం పాడవటమే కాకుండా, క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధుల భారినపడే అవకాశం ఉంది. వక్కపొడి తినటం వలన కలిగే నష్టాల గురించి ఇపుడు తెలుసుకుందాం..
Omicron Symptoms: గత రెండేళ్లుగా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. అనేక వేరియంట్ల రూపంలో ప్రజలను బలి తీసుకుంటుంది. తాజాగా పీఏ2 వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈసారి కరోనా వైరస్ బారిన పడిన వారిలో కొత్తగా రెండు ప్రాణాంతక లక్షణాలు కనిపిస్తున్నాయని అధ్యయనంలో తేలింది.
Corona end: ప్రపంచాన్ని రెండేళ్లకుపైగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి తీవ్రమైన దశ అంతమయ్యే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ విషయంపై మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Omicron Effect: కోవిడ్ మహమ్మారి పీక్స్‌కు చేరుతోంది. రోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఒమిక్రాన్ నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తోందంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
Covavax: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరో కరోనా వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. అమెరికాకు చెందిన నోవావాక్స్ భాగస్వామ్యంతో సీరమ్ ఉత్పత్తి చేస్తున్న కోవావాక్స్ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.