Ram Pothineni Record: రామ్ పోతినేని .. నిర్మాత స్రవంతి రవికిషోర్ వారసుడిగా సినీ రంగంలో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు తెలుగులో వన్ ఆఫ్ ది మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన టాలీవుడ లో ఎవరికీ సాధ్యం కానీ రికార్డును క్రియేట్ చేసాడు.
Chandrababu Naidu Biopic - Telugodu: తెలుగు రాష్ట్రాల్లో ఇపుడు రాజకీయ వేడి రాజుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగున్నాయి. అటు ఏపీలో అసెంబ్లీకి ఎలక్షన్స్ జరగున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు పొలిటికల్ మూవీస్‌తో హీట్ పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బయోపిక్ తెలుగోడు పేరుతో యూట్యూబ్‌లో విడుదలై సంచలనం రేపుతోంది.
KT Rama Rao Legal Action On YouTube Channels: తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై మాజీమంత్రి కేటీఆర్ యుద్ధం ప్రకటించారు. పరువు నష్టం ధావాలతోపాటు, క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు కూడా కీలక హెచ్చరిక చేశారు.
ఫోన్, సోషల్ మీడియాల వల్ల కుటుంబ కలహాలే కాదు.. హత్యలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనే ఒకటి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చెల్లెలు రీల్స్ చేస్తుందని అన్న రోకలిబండతో కొట్టి చంపిన ఘటన జిల్లాలో చర్చనీయాంశం అయింది.
IT Raids On Youtuber Taslim: యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించడం అనేది ఎప్పుడూ ఒక ఇంట్రెస్టింగ్ టాపికే అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ యూట్యూబ్ నుంచి ఒక సాధారణ యూట్యూబర్ కోటి రూపాయలు సంపాదించాడు అని తెలిస్తే కచ్చితంగా ఆ ఇంట్రెస్టింగ్ లెవెల్స్ ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు.
Youtube New Rules: క్రియేటివిటీ ఉండాలే గానీ యూట్యూబ్‌తో సంపాదన సులభమే. అందుకే యూట్యూబ్‌ను నమ్మకుని లక్షలాదిమంది లక్షలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ రంగంలో వచ్చేవారికి యూట్యూబ్ శుభవార్త అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
How To Earn More Money on Youtube Shorts: యూట్యూబ్ షార్ట్స్ ద్వారా డబ్బు సంపాదించ వచ్చు అని చాలా మందికి తెలుసు. యూట్యూబ్ లో షార్ట్స్ పోస్ట్ చేసి, తద్వారా వచ్చే ఆదాయంలో తాము కార్లు కొనుక్కున్నాం.. ఖరీదైన బంగ్లాలు కొనుకున్నాం అని ఫేమస్ యూట్యూబర్స్ చెబుతున్నప్పుడు అలా మనం ఎందుకు సంపాదించలేం అని ఆవేశంలో వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్లు కూడా ఉంటారు.
Fake Currency Notes Printing is a Crime: డబ్బు సంపాదించాలంటే చదువు అవసరం లేదు. టెక్నాలజీ పరిజ్ఙానం ఉంటే చాలు. నకిలీ డబ్బులనే తయారు చేయవచ్చు అని నిరుపించాడు రంజిత్ సింగ్.. డబ్బు సంపాదించాలంటే చాలా కష్టం... అదే నకిలీ డబ్బులను తయారు చేయడం చాలా ఈజీ అనుకున్నాడు.
Jaya Janaki Nayaka Movie Gets 700 Mn View: బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన జయ జానకి నాయక మూవీ తెలుగులో నిర్మాతలకి నిరుత్సాహాన్నే మిగిల్చినప్పటికీ.. ఈ సినిమా హిందీ వెర్షన్‌కి మాత్రం హిందీ ఆడియెన్స్ నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఫలితంగా జయ జానకి నాయక హిందీ డబ్బింగ్ వెర్షన్‌కి 700 మిలియన్స్ కి పైగా వ్యూస్ లభించాయి.
Korean Girl Harassment Video: ముంబైలో ఓ యువతిని ఇద్దరు యువకులు వేధించారు. యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న ఆమెను చేయిపట్టుకుని బైక్ ఎక్కించుకునేందుకు యత్నించాడు. అంతటితో ఆగకుండా ముద్దు పెట్టేందుకు కూడా ట్రై చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Shorts On Smart TVs: 60 సెకన్లు, లేదా అంతకంటే తక్కువ నిడివి ఉండే ఈ షార్ట్స్ వీడియోలను ఇంట్లో రిలాక్స్ అవుతూ ఎంచక్కా స్మార్ట్ టీవీలో ఎంజాయ్ చేయవచ్చని తాజాగా కంపెనీ ప్రకటించింది. రానున్న రోజుల్లో స్మార్ట్ టీవీల్లో షార్ట్స్ వాచింగ్ ఎక్స్ పీరియెన్స్ మరింత అద్భుతం కానుందని కంపెనీ స్పష్టంచేసింది.
Youtube To Split Video Content: ఎప్పటికప్పుడు వినియోగదారులకు సరికొత్త అప్డేట్స్ ఇస్తూ సరికొత అనుభూతిని అందిస్తోంది వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్. తాజాగా మరో అప్డేట్ను యూజర్స్‌కు మరింత ఉపయోగపడిలా తీసుకువచ్చింది.
Ram Gopal Varma Shocking Comments on SS Rajamouli: టాలీవుడ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణం ఓటీటీ కాదని, దానికి రాజమౌళి సహా యూట్యూబ్ కారణమని రామ్ గోపాల్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు.
Rajiv Swagruha flats Allotment: పోచారంలోని తెలంగాణ రాజీవ్ స్వగృహ నివాస సముదాయంలోని ఇళ్లను ఇవాళ లబ్ధిదారులకు కేటాయించారు. పోచారంలో నిర్మించిన రాజీవ్ స్వగృహలోని ఇళ్లలో 1413 ఫ్లాట్స్ కోసం 5921 దరఖాస్తులు రాగా తొలి ప్రాధాన్యత కింద లబ్ధిదారులకు ఇళ్ల కేటాయింపులు జరిపారు.
YouTube New Features: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ YouTube తన వినియోగదారుల కోసం అనేక కొత్త ఫీచర్లను విడుదల చేస్తోంది. తాజాగా మరో రెండు కొత్త ఫీచర్స్ ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది.
Karate Kalyani Vs Srikanth Reddy: కరాటే కల్యాణి, శ్రీకాంత్ రెడ్డిల కాంట్రవర్శీకి ఎండ్ కార్డ్ పడే అవకాశం లేదా ? యూట్యూబ్ మాధ్యమం ఆధారంగా ప్రాంక్ వీడియోలు, ఇతర షార్ట్ ఫిలింస్ చేసి పొట్ట నింపుకుంటున్న యూట్యూబర్స్ ఎవరికి మద్దతు ఇస్తున్నారు ?
Youtube news channel ban: భారత్‌పై తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం కన్నెర్ర జేసింది. పాకిస్థాన్ కు చెందిన 6 యూట్యూబ్ న్యూస్ ఛానెల్‌లతో సహా 16 యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసింది.
Channels block: నకిలీ వార్తలపై కేంద్రం మరోసారి సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఇందులో భాగంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న 22 యూట్యూబ్ ఛానెళ్లను నిషేధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.