Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల దూకుడు రాజకీయాలతో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. కేంద్రంపై తెలంగాణపై వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తూ స్వాహా చేస్తున్నారని టీఆర్ఎస్ సర్కార్ పై కమలం నేతలు ఫైరవుతున్నారు.
Agnipath Violence: అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంస ఘటనపై పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది.ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.విచారణలో కీలక అంశాలు వెలుగులోనికి వచ్చాయని తెలుస్తోంది
Agnipath Violence: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం కేసులో పోలీసుల విచారణ వేగంగా సాగుతోంది. దాడిలో పాల్గొన్న అభ్యర్థులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో ఇప్పటివరకు మొత్తం 46 మంది అభ్యర్థులను రిమాండ్ కు తరలించారు.
Agnipath Riots: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండ ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరంగా సాగుతోంది.ఈ ఘటన చుట్టూ రాజకీయ రచ్చ ముదురుతోంది. కేంద్ర సర్కార్ ను టీఆర్ఎస్ టార్గెట్ చేస్తుండగా... రాష్ట్ర సర్కార్ కుట్రతోనే విధ్వంసం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది.
Revanth Reddy Arrest : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంస కాండపై రాజకీయ రచ్చ ముదురుతోంది. రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు చనిపోగా.. ఇప్పుడు అతని చుట్టే రాజకీయాలు సాగుతున్నాయి. రాకేష్ మృతదేహానికి నివాళి అర్పించేందుకు నర్సంపేట వెళుతున్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
Agnipath Riots: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండకు సంబంధించిన పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే అల్లర్లు జరిగాయని భావిస్తున్న పోలీసులు.. ఆదిశగానే కీలక ఆధారాలు సేకరించారు.
Agnipath Riots: దేశవ్యాప్తంగా కాక రేపుతున్న అగ్నిపథ్ మంటలు తెలంగాణలోని జిల్లాలకు వ్యాపిస్తున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండ కలకలం రేపగా.. తాజాగా వరంగల్ లోనూ ఉద్రిక్తత తలెత్తింది.
Agnipath Protests: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నివీర్లకు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది.
Agnipath Riots: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థుల ఆందోళన హింసాత్మకంగా మారడంతో భారీ విధ్వంసం జరిగింది. నిరసనకారులను చెదరగొట్టడానికి రైల్వే పోలీసులు కాల్పులు జరపగా ఒక యువకుడు చనిపోయాడు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం వెనుక కుట్రకోణం ఉందనడానికి పోలీసులకు పక్కా ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది
Agnipath Riots: జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీ టార్గెట్ గానే అడుగులు వేస్తున్నారు. మోడీ సర్కార్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ ముక్త భారత్ నినాదం ఇస్తున్నారు. కేంద్రాన్ని టార్గెట్ చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు గులాబీ బాస్.
Agnipath Protest: ఆవేశం అనర్ధాలకు మూలం.. ఇది పెద్దలు చెప్పే మాట. ఆవేశంలో తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలు వాళ్ల జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసకాండలోనే ఇదే జరిగినట్లు కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.