Taj Mahal Going To Dangerous Water Leakage Now Plant Grow: ప్రేమికుల నిలయమైన తాజ్‌మహల్ ప్రతిష్ట దిగజారుతోంది. మొన్న నీటి లీకేజ్ కాగా.. నేడు పిచ్చిమొక్కలు దర్శనమివ్వడంతో మహల్ ప్రమాదకరంగా మారింది.
TaJ Mahal Declare As Shiva Temple: దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రేమికుల చిహ్నం.. పాలరాతి సుందర నిర్మాణం తాజ్ మహల్‌ను ఆలయంగా మార్చాలనే డిమాండ్ మళ్లీ వచ్చింది.
Viral Incident: అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య 'మోమోస్' చిచ్చు రేపింది. అది కాస్త చినిగి చినిగి విడాకుల దాకా చేరింది. ఈ కేసును చూసి పోలీసులు విస్తుపోయారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Triple Talaq Case: అన్ని త్రిపుల్ తలాక్ కేసులు వేరు.. ఈ త్రిపుల్ తలాక్ కేసు వేరు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి భార్యను పెళ్లి మండపం నుంచి ఇంకా ఇంటికి కూడా తీసుకెళ్లకుండానే పెళ్లయిన రెండు గంటల్లోనే ట్రిపుల్ తలాక్ చెప్పాడు.
IRCTC North India Tour Package: పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల్లో విహరించి రావాలనే కోరిక చాలామందిలో ఉంటుంది. కానీ ఎలా వెళ్లాలి ?, ఎవరు గైడ్ చేస్తారు ? ఎక్కడెక్కడికి వెళ్తే బాగుంటుంది ? ఎంత ఖర్చు అవుతుంది ? అనే వివరాలు తెలియకే చాలామంది తమ ఆలోచనను విరమించుకుంటుంటారు. లేదా తమ ఆలోచనను వాయిదా వేస్తుంటారు.
Man writes off crores of rupees worth property to government: ఆస్తి కోసం పోరు పెట్టిన కొడుక్కి ఓ తండ్రి ఊహించని షాకిచ్చాడు. తన మరణానంతరం తనకున్న ఆస్తి ప్రభుత్వానికి చెందేలా వీలునామా రాశాడు. ఆ వీలునామా కాపీని స్థానిక మెజిస్ట్రేట్‌కు అందజేశాడు.
రైలు ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్ ( Indian Railways ) నిత్యం ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే కోవలో కొత్తగా ఆరు ప్రత్యేక ట్రైన్లను ప్రకటించింది రైల్వే. భారతీయ రైల్వే త్వరలో వెస్టర్న్ రైల్వేస్ నుంచి కొన్ని ప్రత్యేక ట్రైన్లను ( Special Trains ) ప్రారంభించనుంది.
కరోనావైరస్ కారణంగా దేశంలోని పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ మూతబడిన విషయం తెలిసిందే. అయితే అన్‌లాక్-4లో భాగంగా సెప్టెంబరు 1 నుంచి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలన్నీ ఇప్పటికే తెరుచుకున్నాయి. అయితే యూపీలోని తాజమహాల్, ఆగ్రాఫోర్ట్ మాత్రం ఇంకా సందర్శకుల కోసం తెరుచుకోలేదు.
ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఉద్యోగులు అడ్డగించి ఓ బస్సును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డ్రైవర్, కండక్టర్‌ను బెదిరించి బస్సును తాము చెప్పిన చోటుకు తీసుకెళ్లాని దుండగులు (Finance Company Employees Hijack Bus) బెదిరింపులకు పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆయన అసలు పేరుతో సంబోధించి కాంగ్రెస్ మరో వివాదానికి తెరదీసింది. సాధారణంగా సన్యాసాన్ని స్వీకరించాక.. ఎవరూ తమ గత పేర్లను, గత జీవిత విశేషాలను బహిర్గతం చేయరు. వాటి గురించి ఎక్కడా ప్రస్తావించరు కూడా.
ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న కట్టడం తాజ్‌మహల్. అటువంటి తాజ్ మహల్ రంగు వెలిసిపోయి రోజు రోజుకీ అందవిహీనంగా మారుతుందని.. పురాతన కట్టడాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఏం చేస్తుందని.. ఈ విషయంపై వెంటనే వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.