Huge loss for Allu Family: అల్లు ఫ్యామిలీవారికి ఎన్నో బిజినెస్ లు ఉన్న సంగతి కూడా తెలిసిందే. అల్లు అరవింద్ నిర్మాతకాన్ని కాకుండా ఈ మధ్య డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లోకి కూడా ఆహా ద్వారా.. అడుగుపెట్టారు. మొట్టమొదటి తెలుగు ఓటిటి ప్లాట్ఫారం గా పేరు దక్కించుకున్న.. ఆహా కి భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.105 కోట్లు నష్టం వచ్చినట్లు ఆహా టీం.. ప్రకటించారు.
Allu Aravind: చిన్న చిత్రాలకు మద్దతునిస్తున్న ఆహా ప్లాట్ ఫామ్..నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ,జీ5 లాంటి దిగ్గజ ఆన్లైన్ ప్లాట్ ఫామ్ సంస్థల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆహా సంస్థను అల్లు అరవింద్ అమ్మబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.
Unstoppable 3: ఓటీటీ వేదికపై సెన్సేషనల్ షోగా నిలిచిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే ఇప్పుడు మరో సీజన్‌కు సిద్దమౌతోంది. ఆహా వేదికపై స్ట్రీమ్ అయిన అన్‌స్టాపబుల్ రెండు సీజన్లు టాప్ హిట్స్‌గా నిలిచాయి. ఇక మూడవ సీజన్ వివరాలు ఇలా ఉన్నాయి.
Aha New CEO Ravikant Sabnavis: ఆహాలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత సీఈఓ అజిత్ ఠాకూర్‌కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ప్రమోషన్ లభించింది. కొత్త సీఈఓగా రవికాంత్ సబ్నవీస్ను నియమించింది. తెలుగు, తమిళంతో మిగిలిన ప్రాంతీయ భాషల్లో ఆహాను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.
Indian Idol: దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మ్యూజిక్ షో..ఇండియన్ ఐడల్. ఇప్పుడు తెలుగులో కూడా రానుంది. తెలుగు ఇండియన్ ఐడల్ కోసం ప్రముఖ సింగర్లు, మ్యుజీషియన్లు వేదిక అలంకరించేందుకు సిద్ధమౌతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.