Mister Pregnant on OTT: మేల్ ప్రెగ్నెన్సీ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా 'మిస్టర్ ప్రెగ్నెంట్'. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ఇది ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?
Baby Movie: శుక్రవారం థియేటర్లలోకి వచ్చి మంచి టాక్ తెచ్చుకుంది 'బేబీ'. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ తెలుగు ఓటీటీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ ఓటీటీలోకి రాబోతుంది, ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుందో తెలుసుకుందాం.
Aha New CEO Ravikant Sabnavis: ఆహాలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత సీఈఓ అజిత్ ఠాకూర్‌కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ప్రమోషన్ లభించింది. కొత్త సీఈఓగా రవికాంత్ సబ్నవీస్ను నియమించింది. తెలుగు, తమిళంతో మిగిలిన ప్రాంతీయ భాషల్లో ఆహాను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.
Unstoppable 2: కారణాలు ఏమైనప్పటికీ అన్‌స్టాపబుల్ సీజన్ 2 మాత్రం దూసుకుపోతోంది. షో కారణంగా ఓటీటీ వేదిక ఆహాకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు మరో విశిష్ట అతిధిని తీసుకురానున్నారు బాలయ్య.
New Movies: ఈ వారం తెలుగులో పెద్ద ఎత్తున కొత్త సినిమాలు విడుదలవనున్నాయి. గని, స్టాండప్ రహుల్ వంటి సినిమాలు ఈ వారమే సందడి చేయనున్నాయి. మరి థియేటర్లలో, ఓటీటీలో వచ్చే మూవీస్ ఏవో ఇప్పుడు చూద్దాం.
New Movies Updates: థియేటర్లలో, ఓటీటీలో వరుసగా కొత్త సినిమాల సందడి కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవగా.. మరికొన్ని మూవీస్ ఓటీటీలో విడుదలవనున్నాయి. ఆ సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి.
Bheemla Nayak OTT: భీమ్లా నాయక్ సినిమా నేడు థియేటర్లలో విడుదలై.. హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పుడే ఓటీటీలో సినిమా విడుదలపై అంచనాలు వస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
పెళ్లి తర్వాత రెగ్యులర్ స్టోరీలు కాకుండా.. డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ కెరీస్ను సాగిస్తోంది నటి ప్రియమణి. ఇందులో భాగంగా అమెజాన్ ప్రైమ్‌లో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Unstoppable Show: ఆహా ఓటీటిలో ప్రసారమవుతున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఐదు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఆరో ఎపిసోడ్‌కు రవితేజ, గోపిచంద్ మలినేని గెస్ట్లుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమ్ అవనుంది.
Most Eligible Bachelor: అఖిల్ అక్కినేని హీరోగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా..బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ మూవీ ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఎప్పటి నుంచంటే...
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రం ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఎప్పుడండే...
AHA OTT: 'ఆహా’ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. మీకు నాన్ స్టాప్ ఫన్ అందించేందుకు ఆహా సిద్ధమైంది. దసరా నుంచి నుంచి సంక్రాంతి వరకు కొత్త సినిమాలు, షోలతో అలరించనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.