ఓటీటీలు వచ్చాక వీక్షకులకు వెబ్ సిరీస్ లపై మనసు మళ్లింది. కంటెంట్ బాగుంటే చాలు ..యాక్షన్, డ్రామా, క్రైమ్ ఇలా అన్ని రకాల వెబ్ సిరీస్ లను చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన వెబ్ సిరీస్ లేంటో చూద్దాం.
Movies this Week: కరోనా మహమ్మారి ప్రభావం దాదాపుగా తగ్గడంతో మళ్లీ థియేటర్లు నిండుకుంటున్నాయి. కొత్త సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తుంటే మరికొన్ని ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. ఇంకొన్ని రెండింటిలోనూ విడుదల కానున్నాయి. ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదల కానున్న సినిమాలేంటో చూద్దాం.
Balakrishna talk show Unstoppable on Aha OTT : బాలయ్య బాబా మజాకా అనిపించేలా ఉన్న ఆ మాస్ అన్స్టాపబుల్ స్నీక్ పీక్ వీడియోపై (Balakrishna Unstoppable Sneak Peak video) మీరూ ఓ లుక్కేసేయండి.
AHA OTT: 'ఆహా’ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. మీకు నాన్ స్టాప్ ఫన్ అందించేందుకు ఆహా సిద్ధమైంది. దసరా నుంచి నుంచి సంక్రాంతి వరకు కొత్త సినిమాలు, షోలతో అలరించనుంది.
ఓటీటీలో తొలిసారి టాక్ షోలను నిర్వహించి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఆహా.. తాజాగా ఏకంగా నట సింహం బాలకృష్ణతో టాక్ షో నిర్వహించనుంది. ‘'అన్ స్టాపబుల్'’పేరుతో రానున్న ఈ షోకు సంబంధించి తాజాగా అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
OTT Release Movies: కరోనా సంక్షోభం నేపధ్యంలో ఓటీటీ వేదికలు అందరికీ అలవాటుగా మారాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే సినిమాలు కూడా ఎక్కువే విడుదలవుతున్నాయి. ధియేటర్లలో విడుదలైనా..ఓటీటీని కూడా ఆశ్రయిస్తున్నారు. ఈ వారం ఓటీటీ వేదికల్లో విడుదల కానున్న సినిమాల జాబితా ఓసారి పరిశీలిద్దాం.
Telugu OTT Releases: కరోనా రాకముందు శుక్రవారం రాగానే థియేటర్లు సినిమా రిలీజ్ లతో నిండిపోయాయి. కానీ ఇప్పుడు ఆ జాబితాలోకి ఓటీటీలు చేరాయి. రేపు వినాయకచవితి సందర్భంగా థియేటర్స్ మరియు ఓటీటీలలో విడుదల అయ్యే సినిమాలేంటో ఓసారి చూసేద్దాం..
Pizza 2 Trailer in Telugu: పిజ్జా ఫస్ట్ మూవీలో విజయ్ సేతుపతి, రమ్య నంబీసన్ జంటగా నటించగా ఈ సీక్వెల్లో విజయ్ సేతుపతి సరసన గాయత్రీ శంకర్ (Actress Gayathrie Shankar) ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది.
Chaavu Kaburu Challaga on AHA: కార్తికేయ, ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సినిమా చావు కబురు చల్లగా. క్రేజీ కాంబినేషన్లో ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించాడు. ఓటీటీ వేదికగా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.