Nandamuri Balakrishna Unstoppable 2 show hit on OTT platform Aha once again. ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఏ టాక్ షో సాధించలేని అద్భుతమైన రేటింగ్ అన్ స్టాపబుల్ సొంతం చేసుకుంది.
Unstoppable 2: ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ 2 మరోసారి హిట్టైంది. అన్ స్టాపబుల్ 2..చంద్రబాబు, లోకేష్‌లతో చేయడం వెనుక కారణం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రశ్నల ప్లానింగ్ కూడా ఆయనదేనా అనే చర్చ నడుస్తోంది.
Free OTT: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ భారీగా పెరిగింది. అయితే సామాన్యులకు ఓటీటీలు భారంగా మారుతున్నాయి. అయితే ఉచితంగా వీక్షించే ఓటీటీలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Unstoppable with NBK season 2 1st Episode Shooting: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో సూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ మొదలు పెట్టారు. మొదటి ఎపిసోడ్ చంద్రబాబు-లోకేష్ లతో ప్లాన్ చేయగా ఆ ఎపిసోడ్ కు సంబందించిన ఫోటోలు లీకయ్యాయి.
Gopichands Pakka Commercial Movie to Release August 5th on Aha. జూలై 1న విడుదలైన పక్కా కమర్షియల్ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.
OTT Platforms: కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఓటీటీలకు ప్రాధాన్యత పెరిగింది. ప్రేక్షకులు కూడా థియేటర్ కంటే ఓటీటీలనే ఆశ్రయిస్తుండటంతో ఓటీటీల్లో పోటీ పెరిగింది. ఆఫర్లు, సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
OTT Movies This Month: ఓటీటీ ప్రేమికులకు శుభవార్త. వేసవి వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు మంచి అవకాశం. వివిధ ఓటీటీ వేదికలపై సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Netflix charges: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాకివ్వనుంది. అకౌంట్ షేర్ చేసినా.. అదనపు ఛార్జీలు చెల్లించే విధంగా మార్పులు తేనున్నట్లు తెలుస్తోంది. ఛార్జీలు ఎంత ఉండనున్నాయంటే..
DJ Tillu Streaming on OTT platform Aha Video: థియేటర్లలో సందడి చేసిన డీజే టిల్లు సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.
Mahesh Babu saves 1000 plus childres. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా వెయ్యి మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి మహేష్ బాబు రియల్ హీరో అనిపించుకున్నారు.
Unstoppable with NBK: రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కిక్ బాక్సింగ్ చేశారు నటసింహం బాలకృష్ణ. ఇది జరిగింది బాక్సింగ్ రింగ్‌లో కాదు. బాలయ్య 'అన్‌స్టాపబుల్' షోలో. మీరు ఓ లుక్కేయండి.
Web Series on Pv Narasimharao: దేశానికి తొలి తెలుగు ప్రధాని, బహు భాషాకోవిదుడు పీవి నరసింహారావు. దేశ రూపురేఖల్ని మార్చిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడాయనపై వెబ్‌సిరీస్ నిర్మితం కానుంది.
Today OTT Releases: శుక్రవారం వచ్చిందంటే చాలు..ఓటీటీలన్నీ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో నిండిపోతాయి. మరి ఈ రోజు ఏయే చిత్రాలు సందడి చేయబోతున్నాయో.. ఓ లుక్కేద్దాం రండి.
Unstoppable Nani episode Promo: బాలయ్య బాబు న్యాచురల్ స్టార్ నానికి స్వాగతం పలకడం ఆడియెన్స్ ఈ ప్రోమోలో చూడవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ? బాలకృష్ణ, నానిల అన్‌స్టాపబుల్ టాక్ షో ఎపిసోడ్ ప్రోమో (Balakrishna Unstoppable with Nani episode Promo) మీరు కూడా చూసేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.