YS Jagan YSRCP Entering In INDI Allaince With Jantar Mantar Dharna: ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనలో తమ పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం రేపారు. ఇండియా కూటమితో కలిసి జగన్ కనిపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Mettupalayam: ప్రజాప్రతినిధులు అధికారం ఉంది కదా అని పెత్తనం చేస్తే అధికారులు తాట తీస్తారు. కొన్ని సార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య తీవ్ర వివాదం ఏర్పడుతుంది. అది తీవ్ర వివాదానికి దారి తీస్తుంది. తాజాగా ఒకచోట ఎమ్మెల్యే వర్సెస్ కమిషనర్ మధ్య వివాదం ఏర్పడడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
AIADMK: దక్షిణాదిన ఎన్డీయేకు షాక్ తగిలింది. ఇన్నాళ్లూ మిత్రపక్షంగా ఉన్న ఏఐఏడీఎంకే పొత్తు తెంచేసుకుంది. తమిళనాడు బీజేపీ ఛీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Tamil Nadu Assembly : తమిళ నాడు సర్కారుకి, గవర్నర్‌కి మధ్య ఉన్న కోల్డ్ వార్ అసెంబ్లీ సాక్షిగా బయటపడింది. గవర్నర్ ప్రారంభోపన్యాసం మీద గందరగోళం నెలకొంది.
Sasikala visits actor Rajinikanth: రజనీ ఇటీవల దాదాసాహెబ్ఫాల్కే అవార్డ్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ.. రజనీకి అభినందనలు తెలిపారు. అలాగే సూపర్‌స్టార్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆమె ఆరా తీశారు. అలాగే రజనీ భార్య లతతో కూడా ఆమె ముచ్చటించారు.
AIADMK Celebrations: ఏఐఏడీఎంకే స్వర్ణోత్సవాలు ఆ పార్టీలో చీలికను తీసుకొచ్చేట్టు కన్పిస్తున్నాయి. చిన్నమ్మ రీఎంట్రీ కలకలం రేపుతూ పార్టీ కేడర్ని రెండు వర్గాలుగా చీల్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శిని తానేనంటూ చెప్పడం మారుతున్న పరిణామాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
Tamilnadu: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మ హెలీకాప్టర్‌ను ఎయిర్ అంబులెన్స్‌గా మార్చేందుకు నిర్ణయించారు. తమిళ ఆరోగ్యశాఖ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది.
Tamilnadu: తమిళనాడు రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యంగా అన్నాడీఎంకేలో కలవరం రాజేస్తోంది. పార్టీలో వర్గాలు రాజుకుంటున్నాయి. శశికళ పార్టీని మళ్లీ చేజిక్కించుకోగలరా..అసలేం జరుగుతోంది.
Tamil Nadu Assembly Election 2021 Results: తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 6న ముగిసిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈసారి అధికార పార్టీ ఏఐడీఎంకేకు నిరాశే ఎదురు కాగా.. ఇప్పటివరకు ప్రతిపక్షం స్థానంలో ఉన్న ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ ఊహించనట్టే మెజారిటీ స్థానాల్లో విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తమిళనాట ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు ముఖ్య నేతలు, ప్రముఖులు, వారి గెలుపు, ఓటములు ఎలా ఉన్నాయో ఓ స్మాల్ లుక్కేద్దాం.
Tamilnadu: దక్షిణాదిన బీజేపీ సుదీర్ఘకాలంగా కాలు మోపని అసెంబ్లీ తమిళనాడు మాత్రమే. సుదీర్ఘకాలం తరువాత ఇప్పుడా కోరిక నెరవేరింది. అన్నాడీఎంకేతో కలిసి ఎట్టకేలకు తమిళ అసెంబ్లీలో ఎంట్రీ ఇస్తోంది.
Tamil Nadu Assembly Election 2021 Results: చెన్నై: తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 6న ముగిసిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈసారి అధికార పార్టీ ఏఐడీఎంకేకు నిరాశే ఎదురు కాగా.. ఇప్పటివరకు ప్రతిపక్షం స్థానంలో ఉన్న ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలోని డీఎంకే పార్టీ ఊహించినట్టే మెజారిటీ స్థానాల్లో విజయం సొంతం చేసుకుంది.
Tamilnadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్స్‌కు వెళ్తోంది. అన్నాడీఎంకే పార్టీ పొత్తుతో తమిళనాట బరిలో దిగిన బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఒకప్పుడు కలిసి జీవించిన గౌతమి, కమల్ హాసన్‌లు ఈ ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా ప్రచారం నిర్వహించనున్నారు.
Palaniswami Files Nomination For Tamil Nadu Elections 2021: భారీ హామీలు, ఉచితాలు అంటూ అధికార అన్నాడీఎంకే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఏకంగా 163 హామీలతో కూడిన మేనిఫెస్టోను తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి విడుదల చేశారు.
Tamilnadu Assembly Elections 2021: ఆల్ ఫ్రీ బాబు గతంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న జోక్. ఇప్పుడు అన్నాడీఎంకేను అనాల్సివస్తుందేమో. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారపార్టీ వరాల జల్లు కురిపిస్తోంది. ఆల్ ఫ్రీ అంటోంది. ప్రతిపక్షానికి పోటీగా అన్నీ ఉచితం అంటోంది.
Tamilnadu: తమిళ చిన్నమ్మ శశికళ రాజకీయాల్నించి తప్పుకుంటున్న ప్రకటన సంచలనంగా మారింది. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాల్సింది పోయి..దూరంగా ఉంటాననడం వెనుక కీలక వ్యూహమే ఉంది. ఆ వ్యూహకర్త ఎవరో తెలుసా..
Sasikala sensational comments: తమిళనాట ఊహించని పరిణామం చోటుచేసుకోనుందా..బహిష్కృత పార్టీ మళ్లీ ఆమెకు దక్కనుందా. ఏం జరగబోతోంది. జైలు నుంచి విడుదలై తొలిసారి చెన్నై వచ్చిన సందర్బంగా ఆమె చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమిస్తున్నాయి.
Sasikala to Chennai: తమిళనాడులో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. జైలుశిక్ష అనంతరం తొలిసారి చెన్నైకు రానున్నారు చిన్నమ్మ. ఆమె ప్రవేశించకుండా రెండు ప్రాంతాల్లో నిఘా వలయం ఏర్పాటైంది. ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది.
Sasikala in Aiadmk vehicle: తమిళ చిన్నమ్మ శశికళ డిశ్చార్జ్ సందర్బంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె వాహనంపై అన్నాడీఎంకే పార్టీ జెండా ఉండటం హాట్ టాపిక్‌గా మారడమే కాదు..దేనికో సంకేతమిస్తున్నట్టు అర్ధమౌతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.