Airtel Free OTT Plans: ప్రముఖ టెలీకం కంపెనీ ఎయిర్టెల్ యూజర్లకు శుభవార్త అందిస్తోంది. ఇకపై 20కు పైగా ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందించనుంది. ఇటీవల టారిఫ్ ధరల్ని పెంచిన ఎయిర్టెల్ ఇప్పుడు ఓటీటీ ఆఫర్లతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
Airtel Post Paid Recharge Plans: ఎయిర్టెల్ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్. ప్రీపెయిడ్ కస్టమర్లను పోస్ట్‌పెయిడ్‌కు బదిలీ చేయాలనే ఆలోచనతో ఓ కొత్త ప్లాన్‌తో కస్టమర్స్ ముందుకొచ్చింది. ఆ ప్లాన్‌లో భాగంగానే ఎయిర్టెల్ కస్టమర్స్ కోసం 105GB నుంచి 305GB ఇంటర్నెట్ డేటా వరకు వివిధ ఫ్యామిలీ ప్లాన్లను లాంచ్ చేసింది.
Free amazon prime video With Airtel: ఎయిర్టెల్ రూ.499 రీచార్జ్ ప్లాన్ వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది. గతంలో ఎయిర్ టెల్ రూ. 499 ప్లాన్ 3 నెలల కాల పరిమితితో వచ్చేది. అయితే, ఈ రీచార్జ్ ప్లాన్ భారీ ప్రజాదరణ పొందడంతో వ్యాలిడిటీని కేవలం 29 రోజులకే పరిమితం చేసింది.
Airtel Recharge Plans: ఎయిర్టెల్ కస్టమర్స్ కోసం 4 కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి వచ్చాయి. రూ.150 లోపే ఉన్న ఈ ప్లాన్స్‌తో 30 రోజులు, నెల రోజుల వాలిడిటీ పొందవచ్చు.
Cheapest Recharge Plan: ఎంటీఎన్ఎల్ నెట్వర్క్ అతి చౌక ధరకే ఏడాది వాలిడిటీతో కూడిన రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. ఆ రీఛార్జ్ ప్లాన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Airtel Jio VI Prepaid Plans: మీరు ఎయిర్టెల్, జియో, వీఐ కస్టమర్లా... ఈ మూడింటిలో ఎక్కువ వాలిడిటీ, ఎక్కువ డేటా పొందే ప్లాన్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Airtel Prepaid Plans: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ 30 రోజుల వాలిడిటీతో కూడిన మంత్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ ప్లాన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
Jio Airtel and Vi Recharge Plans: జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్స్‌లో 56 రోజుల వాలిడిటీ, డేటా, అపరిమిత కాల్స్‌తో కూడిన బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Airtel Lowest Recharge: ఎయిర్ టెల్ టెలికాం సంస్థ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. కేవలం రూ.99 లకే నెల రోజుల వ్యాలిడిటీని అందజేస్తుంది. దీని రీఛార్జ్ పై టాక్ టైమ్, డేటా, SMS సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి.
Airtel Recharge Plans Increase: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. అన్ని ప్లాన్లపై 20-25 శాతం ధరలు పెంచనున్నట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది. నవంబరు 26 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయని ప్రకటించింది.
Airtel Prepaid Recharge Plans : అతిపెద్ద టెలికాం సంస్థలలో ఒకటైన ఎయిర్టెల్ మూడు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను తొలగించింది. ఎయిర్టెల్ కొత్తగా రూ.128 రీఛార్జ్ ప్లాన్‌ను తన వినియోగదారుల కోసం తీసుకొచ్చింది.
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) అతి తక్కువ ధరకు సరికొత్త ప్రిపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు కీలక రీఛార్జ్ ప్లాన్ వివరాలు ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రైవేట్ టెలికాం సంస్థలకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ ధరలకు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.