Heinrich Klaasen Gets Fined 10 percent of match fee. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్‌కు జరిమానా పడింది. అలాగే లక్నో స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది.
Most Wickets in IPL History: ఐపీఎల్లో బ్యాట్స్మెన్ల ఆధిపత్యం చెలాయిస్తున్నా.. బౌలర్లు కూడా తమ జోరు తగ్గించడంలేదు. వైవిధ్యమైన బౌలింగ్‌తో వికెట్లు తీస్తూ.. జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో 183 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. అయితే కొందరు ఆటగాళ్లు బ్రావో రికార్డును బ్రేక్ చేసేందుకు చేరువగా ఉన్నారు. వాళ్లు ఎవరంటే..?
IPL 2023 Updates: ఐపీఎల్ అనేది ఓ ఛాలెంజింగ్ టోర్నీ. రాత్రికే సూపర్ స్టార్లు మారిన ప్లేయర్లు ఎందరో ఉన్నారు. ఈ సీజన్లో టీమిండియా తరుపున ఎప్పుడో ఆడిన ముగ్గురు ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఆ ముగ్గురు ఎవరంటే..!
Amit Mishra Using Saliva on Ball: అమిత్ మిశ్రా మరోసారి ఐసిసి నిబంధనలను లెక్కచేయకుండా ప్రవర్తించి కెమెరాలకు చిక్కాడు. మిశ్రాకు ఐసిసి రూల్స్ అంటే లెక్కలేదా ? లేదా కొవిడ్-19 నిబంధనలు అంటే లెక్కలేదా అని నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇంతకీ అమిత్ మిశ్రా చేసిన తప్పేంటంటే..
Kuldeep Yadav Drop: టీమిండియా జెర్సీ ధరించి జట్టును గెలిపించాలని ఎంతో మంది ఆటగాళ్ల కోరిక. అద్భుత ప్రదన్శన తరువాత జట్టులో స్థానం సుస్థిరం అవుతుందని ధీమాతో ఉంటారు. కానీ కొందరు ప్లేయర్లను దురదృష్టం వెంటాడింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన తరువాత కూడా తుది జట్టులో స్థానం కోల్పోయారు. ఆ ప్లేయర్లు ఎవరంటే..?
CSK vs DC, IPL 2022: MS Dhoni bite his bat. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాట్ కోరుకుతుంటాడు. ఇలా ఎందుకు చేస్తుంటాడో తెలుసుకొవాలనుందా?. అయితే ఈ కింద మ్యాటర్ చదవండి.
Hat-Tricks in IPL history. ఐపీఎల్లో ఇప్పటివరకు 14 సీజన్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు అన్ని సీజన్లలో కలిపి బౌలర్లు మొత్తం 20 హ్యాట్రిక్‌లు సాధించారు. అందులో 11 మంది భారత ఆటగాళ్లు ఉన్నారు.
Pravin Dubey replaces Amit Mishra: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చాడు. గాయం కారణంగా IPL 2020 నుంచి వైదొలగిన లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్థానంలో మరో లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ దూబెను తీసుకున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) ఫ్రాంచైజీ ప్రకటించింది. ఢిల్లీ జట్టు వెల్లడించిన వివరాల ప్రకారం టోర్నమెంట్‌లోని మిగతా అన్ని మ్యాచ్‌లకు దూబే అందుబాటులో ఉండనున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కు (DC) చెందిన సీనియర్ బౌలర్ అమిత్ మిశ్రా (Amit Mishra) ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ( IPL 2020 ) సాధించిన ఘనతను చూస్తే టీమ్ ఇండియాలో అతనికి మంచి స్థానం లభించాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.