Independence Day 2023 Long Weekend: పని ఒత్తిడిలో పడి కొట్టుకుపోతున్న వేతన జీవులకు కళ్ల ముందు టార్గెట్లు తప్ప ఇంకేమీ కనిపించడంలేదు. కానీ పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు.. అలాగే మానసిక ఉల్లాసాన్ని కోల్పోవద్దు. ఈ రెండూ కూడా మీ జీవితంపై తీవ్రమైన దుష్ర్బభావాన్ని చూపిస్తాయి. అందుకే అప్పుడప్పుడు అన్ని బాధలు మర్చిపోయి మనసుకు నచ్చే పనులు కూడా చేస్తుండాలి. అలాంటి వాటిలో విహార యాత్రలు ఎప్పుడూ ముందే ఉంటాయి.
Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్చరణ్ RC 15 షూటింగ్ పంజాబ్లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ మధ్యలో చరణ్...అమృతసర్ సమీపంలోని ఖాసా ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఉన్న బీఎస్ఎఫ్ సైనికులతో ముచ్చటించారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Samosa for Just Rs.2.50: సాధారణంగా ఒక సమోసా ధర రూ.10 నుంచి రూ.20 వరకు ఉంటుంది. ఎంత చిన్న సమోసా అయినా సరే కనీసం రూ.5 కన్నా తక్కువకు విక్రయించరు. కానీ ఓ వృద్దుడు మాత్రం అతి తక్కువ ధరకు సమోసా విక్రయిస్తున్నాడు.
Conjoined Twins Vote: దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే మూడు దశలు పూర్తయ్యాయి. మూడవ దశలో పంజాబ్ ఎన్నికలు ముగియడమే కాకుండా ఎన్నికల చరిత్రలో సరికొత్త ఘట్టం ఆవిష్కృతమైంది.
Sacrilege attempt at Golden Temple: గోల్డెన్ టెంపుల్లోని గర్భగుడి గ్రిల్ పైనుంచి ఓ వ్యక్తి లోపలికి దూకి వీరంగం సృష్టించాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) విచారం వ్యక్తం చేసింది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు (Farm Bills) వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ బిల్లులపై లోక్సభ, రాజ్యసభలో ప్రకంపనలు చెలరేగిన విషయం తెలిసిందే.
మూడు దశాబ్దాలుగా భారత్ లోనే నివసిస్తున్నారు. అయినా నిత్యం వీసా రెన్యువల్ చేయించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు తమకు కూడా భారత దేశ పౌరసత్వం ఇవ్వాలని కోరుతున్నారు ఆ విదేశీ సంతతి ఇండియన్లు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.