English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Andhra Pradesh weather forecast

Andhra Pradesh weather forecast

Heavy Rains Alert: ఏపీలో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
IMD May 22, 2025, 06:12 PM IST
Heavy Rains Alert: ఏపీలో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్‌కు భారీ నుంచి అతి భారీ వర్షాలు పొంచి ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం కారణంగా ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడిక అల్పపీడనం తోడైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   
Heavy Rainfall: ఏపీ తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం
Andhra Pradesh weather forecast May 15, 2025, 01:44 PM IST
Heavy Rainfall: ఏపీ తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం
Heavy Rainfall: మండు వేసవిలో భగ భగ మండే ఎండల్నించి ఉపశమనం లభించనుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
AP Telangana Weather Report: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్షసూచన
AP weather updates Feb 20, 2025, 05:22 PM IST
AP Telangana Weather Report: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్షసూచన
AP Telangana Weather Report: వేసవి ప్రారంభం కాకుండానే ఎండల తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది. ఉత్తర కోస్తా, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడవచ్చని తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. 3 రోజులపాటు ఈ జిల్లాలో భారీ వర్షాలు..
Weather update Nov 9, 2024, 06:31 AM IST
Weather Update: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. 3 రోజులపాటు ఈ జిల్లాలో భారీ వర్షాలు..
Heavy Rains in AP:  బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రేపు ఏపీలోనే ప్రధాన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఆవర్తనం వల్ల ఏపీతోపాటు తమళినాడు, శ్రీలంక పై కూడా ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. ఇందులో ముఖ్యంగా ఏ జిల్లాలు ఉన్నాయో తెలుసుకుందాం.  
AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
AP Rain Alert Nov 3, 2024, 09:32 AM IST
AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
AP Rain Alert: మరో రెండు వారాల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీఎస్‌డీఎంఏ ట్వీట్టర్ వేదికగా అలెర్ట్‌ చేసింది.  
AP Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఏపీకు వర్షసూచన
Heavy Rains Oct 30, 2024, 11:22 AM IST
AP Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఏపీకు వర్షసూచన
AP Rain Alert: దానా తుపాను ముప్పు తప్పింది. ఇప్పుుడు బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వర్షసూచన జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Cyclone Alert: ఏపీను ముంచెత్తనున్న భారీ వర్షాలు, మరో అల్పపీడనం తుపానుగా మారనుందా
Heavy Rains Oct 19, 2024, 09:18 AM IST
Cyclone Alert: ఏపీను ముంచెత్తనున్న భారీ వర్షాలు, మరో అల్పపీడనం తుపానుగా మారనుందా
Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నుంచి తేరుకునేలోగా మరో అలర్ట్ జారీ అయింది. రానున్న రెండ్రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఫలితంగా ఏపీలో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, ఏపీకు మూడు రోజులు భారీ వర్ష సూచన
Heavy Rains Oct 7, 2024, 10:41 AM IST
Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక, ఏపీకు మూడు రోజులు భారీ వర్ష సూచన
Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు రానున్న మూడ్రోజులు భారీ వర్ష సూచన జారీ అయింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనుండగా మరి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు తుపాను ఏర్పడే అవకాశముందని స్పష్టం చేసింది
Heavy Rains Alert: ఏపీలో మరోసారి భారీ వర్షాలు, రానున్న 4 రోజులు అలర్ట్
Heavy Rains Sep 17, 2024, 06:57 PM IST
Heavy Rains Alert: ఏపీలో మరోసారి భారీ వర్షాలు, రానున్న 4 రోజులు అలర్ట్
Heavy Rains Alert: ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి అలర్ట్ జారీ అయింది. ఏపీలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   
AP Heavy Rains Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
IMD Sep 9, 2024, 07:26 AM IST
AP Heavy Rains Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
AP Heavy Rains Alert: పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమైంది. ఇవాళ ఒడిశా పూరీ సమీపంలో తీరం దాటనుంది. ఫలితంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Schools Holiday: ఏపీలో అతి భారీ వర్షాల హెచ్చరిక, ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు
Schools Holiday Sep 9, 2024, 06:56 AM IST
Schools Holiday: ఏపీలో అతి భారీ వర్షాల హెచ్చరిక, ఈ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు
Schools Holiday: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఫలితంగా ఇవాళ కూడా కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
AP Heavy Rains: ఇవాళ్టి నుంచి కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో జాగ్రత్త
Heavy Rain Forecast Sep 6, 2024, 06:07 AM IST
AP Heavy Rains: ఇవాళ్టి నుంచి కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో జాగ్రత్త
AP Heavy Rains: ఆంధ్రప్రదేశ్ కోస్తాంధ్ర ప్రాంతానికి ఇవాళ్టి నుంచి భారీ వర్ష సూచన ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కాస్తా అల్పపీడనంగా మారింది. ఫలితంగా రానున్న రెండు రోజులు భారీ వర్షాలు పడనున్నాయి. 
AP Rain Fall: ఏపీలో భారీ వర్షాలు విజయవాడలో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం
Andhra pradesh Rainfall Sep 4, 2024, 08:49 AM IST
AP Rain Fall: ఏపీలో భారీ వర్షాలు విజయవాడలో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం
AP Rain Fall: ఓ వాయుగుండం దాటిందో లేదో మరో ముప్పు మొదలైంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం అప్పుడే కన్పిస్తోంది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. విజయవాడలో మరోసారి అర్ధరాత్రి నుంచి భారీ వర్షం పడుతుండటం ఆందోళన రేపుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
AP Heavy Rains: ఏపీకు మళ్లీ భారీ వర్షాల ముప్పు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
Andhra Pradesh weather forecast Sep 3, 2024, 05:03 PM IST
AP Heavy Rains: ఏపీకు మళ్లీ భారీ వర్షాల ముప్పు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
AP Heavy Rains: వాయుగుండం నుంచి ఊపిరిపీల్చుకునేలోగా మరో ముప్పు వచ్చి పడనుంది. ఆంధ్రప్రదేశ్‌కు రెండు రోజుల్లో భారీ వర్షాలు చుట్టుముట్టనున్నాయి. రాష్ట్రంలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. 
Cyclone Alert: ఏపీకు తుపాను గండం, రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు
bay of bengal Sep 3, 2024, 09:01 AM IST
Cyclone Alert: ఏపీకు తుపాను గండం, రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు
Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు ఇంకా ముప్పు తొలగలేదు. భారీ వర్షాలు మరోసారి దంచి కొట్టనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 48 గంటలు అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rain Alert: ఏపీకు బిగ్ అలర్ట్, సెప్టెంబర్ 5 వరకు భారీ వర్షాలు
Rain alert Sep 2, 2024, 11:24 AM IST
Rain Alert: ఏపీకు బిగ్ అలర్ట్, సెప్టెంబర్ 5 వరకు భారీ వర్షాలు
Rain Alert: బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్న వాయుగుండం ప్రభావంతో మరోసారి భారీ వర్షాలు చుట్టుముట్టనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Krishna Floods: ఇంకా వరద ముప్పులోనే విజయవాడ, ఉగ్రరూపం దాలుస్తున్న కృష్ణమ్మ
Andhra Pradesh weather forecast Sep 2, 2024, 10:30 AM IST
Krishna Floods: ఇంకా వరద ముప్పులోనే విజయవాడ, ఉగ్రరూపం దాలుస్తున్న కృష్ణమ్మ
Krishna Floods: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రుతు పవన శ్రేణి ఇంకా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో బలహీనపడనుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు
heavy rains alert Aug 8, 2024, 08:36 AM IST
Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు
Heavy Rains Alert: బంగాళాఖాతంలో మరోసారి ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. రానున్న మూడు రోజులు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చు. అటు హైదరాబాద్ నగరంలో ఇవాళ వాతావరణం ఇలా ఉండనుంది.
Heavy Rain Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, హైదరాబాద్ కు వర్షసూచన
Andhra Pradesh weather forecast Jul 25, 2024, 07:56 AM IST
Heavy Rain Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, హైదరాబాద్ కు వర్షసూచన
Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు ఇంకా పొంచి ఉన్నాయి. రుతు పవనాలు చురుగ్గా ఉండటం, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మరో మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
IMD Red Alert: ఏపీలో రానున్న 24 గంటలు భారీ వర్షాలు, ఆ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Ap heavy rains alert Jul 20, 2024, 07:25 AM IST
IMD Red Alert: ఏపీలో రానున్న 24 గంటలు భారీ వర్షాలు, ఆ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Severe Heavy Rain Alert in Ap: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇవాళ తీరం దాటే అవకాశాలున్నాయి. ఫలితంగా రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Vrushakarma Glimpse: మొన్న 'తండేల్', నేడు 'వృషకర్మ'..అక్కినేని ఫ్యాన్స్‌కు నాగచైతన్య ఫీస్ట్ రెడీ!
    Vrushakarma Movie

    Vrushakarma Glimpse: మొన్న 'తండేల్', నేడు 'వృషకర్మ'..అక్కినేని ఫ్యాన్స్‌కు నాగచైతన్య ఫీస్ట్ రెడీ!

  • Viral Video: కదులుతున్న రైలును ఎక్కేస్తున్న మహిళ.. ఎలా పడిపోయిందో చూడండి.. వీడియో..
    Train Video
    Viral Video: కదులుతున్న రైలును ఎక్కేస్తున్న మహిళ.. ఎలా పడిపోయిందో చూడండి.. వీడియో..
  • Morning Routine For Peace: ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే ఆపేయండి!
    Morning habits
    Morning Routine For Peace: ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే ఆపేయండి!
  • Harish Rao: ఐఏఎస్, ఐపీఎస్‌లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.!. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సెన్సెషనల్ కామెంట్స్..
    Harish Rao
    Harish Rao: ఐఏఎస్, ఐపీఎస్‌లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.!. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సెన్సెషనల్ కామెంట్స్..
  • Video Viral: మరీ ఇంత ఘోరమా..?..హోలీ రంగు నీళ్లను పిచికారి చేశాడని బామ్మ ఏంచేసిందంటే..?.. వీడియో..
    Holi horror in Nagpur
    Video Viral: మరీ ఇంత ఘోరమా..?..హోలీ రంగు నీళ్లను పిచికారి చేశాడని బామ్మ ఏంచేసిందంటే..?.. వీడియో..
  • CV Ananda bose resign: దేశ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.!. పశ్చిమ బెంగాల్ గవర్నర్ రాజీనామా..
    Cv Ananda Bose
    CV Ananda bose resign: దేశ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.!. పశ్చిమ బెంగాల్ గవర్నర్ రాజీనామా..
  • Liquor Digital Payments In AP: మందుబాబులకు గుడ్‌న్యూస్..ఇకపై వైన్ షాపుల్లో అవి తప్పనిసరి..చిల్లర గాళ్ల ముప్పు తప్పినట్టే!
    Andhra Pradesh Government
    Liquor Digital Payments In AP: మందుబాబులకు గుడ్‌న్యూస్..ఇకపై వైన్ షాపుల్లో అవి తప్పనిసరి..చిల్లర గాళ్ల ముప్పు తప్పినట్టే!
  • Sun And Saturn Blessings: సూర్య, శని మహానుగ్రహం.. ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఏది అనుకుంటే అది అవుద్ది!
    Sun Saturn
    Sun And Saturn Blessings: సూర్య, శని మహానుగ్రహం.. ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఏది అనుకుంటే అది అవుద్ది!
  •  BRS Party: గులాబీ పార్టీలో గుబులు.. సంస్థాగత నిర్మాణంపై మళ్లీ చేతులెత్తేసిన బీఆర్‌ఎస్‌
    brs party
    BRS Party: గులాబీ పార్టీలో గుబులు.. సంస్థాగత నిర్మాణంపై మళ్లీ చేతులెత్తేసిన బీఆర్‌ఎస్‌
  • Iran - US - Israel War: ఇరాన్ పై ఇజ్రాయిల్ బాంబుల వర్షం.. ఖమేనీ అంత్యక్రియలు వాయిదా..
    Iran - US - Israel War
    Iran - US - Israel War: ఇరాన్ పై ఇజ్రాయిల్ బాంబుల వర్షం.. ఖమేనీ అంత్యక్రియలు వాయిదా..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x