Women Jackpat 8 Hours Far To Mobile Phone: మొబైల్ ఫోన్ అనేది మన శరీరంలో భాగమైంది. అలాంటి ఫోన్‌కు కొన్ని గంటలు దూరంగా ఉండడం అంటే అది కలలో కూడా ఊహించలేనిది. అలా ఓ మహిళ ఫోన్‌కు దూరంగా లక్ష రూపాయలు గెలుచుకుంది.
Foods to reduce anxiety: పనిఒత్తిడి లేదా ఇంట్లో ఒత్తిడి కారణంగా ఈ మధ్య చాలా మందిలో ఆందోళన, యాంగ్సైటి వంటివి పెరిగిపోతున్నాయి. కానీ తినే ఆహారంలో చిన్న మార్పులు, చేర్పులు చేయడం వల్ల.. మన మెదడుని మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చు.. మెదడు పనితనాన్ని ఇంకా మెరుగుపరచుకోవచ్చు.
Cell Addiction: ప్రస్తుతం తరం వారికి సెల్ ఫోన్ అనేది అవసరం కన్నా ఎక్కువ వ్యసనంగా మారిపోతుంది. పెద్దలు.. పిల్లలు అనే తేడా లేకుండా ఈ సెల్ ఫోన్ అందరి జీవితంలో ఒక పెద్ద ప్రమాదంగా మారుతుంది. కాగా అవసరానికి మించి మీరు కానీ ఫోన్ వాడుతుంటే.. ఈ చిన్న ట్రిక్ ఫాలో అయ్యి చూడండి..
Heart Attacks: జీవన శైలి మారేకొద్దీ వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇటీవలి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు వెంటాడుతోంది. చిన్న చిన్న పిల్లలు సైతం గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతోందనేది ఇప్పుడు పరిశీలిద్దాం.
Healthy Heart: ఇటీవలి కాలంలో హార్ట్ ఎటాక్ కేసులు పెద్దఎత్తున పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ఉన్నట్టుండి గుండెపోటుకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ఈ క్రమంలో గుండె ఆరోగ్యానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాం..
Herbal Tea Benefits: శరీరంలో జరిగే వివిధ మార్పులకు కారణం జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లు. లైఫ్‌స్టైల్ సరిగ్గా లేకపోతే డయాబెటిస్, థైరాయిడ్, రక్తపోటు, కొలెస్ట్రాల్ ఒకటి కాదు..అన్నీ సమస్యలే. అన్నింటిలో సమస్యాత్మకమైంది థైరాయిడ్.
Eating Habits: ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి-ఆందోళన ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. సులభమైన టిప్స్ పాటిస్తే కచ్చితంగా ఒత్తిడిని జయించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..
Breathing Exercises: ఆధునిక జీవనశైలి, ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన కారణంగా పలు అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. కొన్ని రకాల వ్యాయామ పద్ధతులతో ఏ విధమైన మందుల్లేకుండానే ఈ సమస్యల్నించి బయటపడవచ్చు..
Sleep Aid Handheld Device: ఇప్పుడు మార్కెట్లోకి కొత్త పరికరం ఒకటి వచ్చింది. దాని పేరు హ్యాండ్ హెల్డ్ స్లీప్ ఎయిడ్ ఇస్ట్రుమెంట్ అదేనండి నిద్రపుచ్చే పరికరం. కంటినిండా నిద్రను తెచ్చి, ముఖ వర్చస్సును పెంచుతుంది ఈ పరికరం.
Fainting After Corona Vaccination : అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కింద ప్రజలకు టీకాలు అందిస్తుంది. కరోనాపై పోరుకు వ్యాక్సిన్ సైతం ఓ మార్గమని తెలిపింది. కొందరిలో మూర్ఛ, కళ్లు తిరగటం, స్వల్పంగా తలనొప్పి, అధిక శ్వాసక్రియ లాంటి లక్షణాలను గుర్తించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.