AR Rahman: ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంట శుభకార్యం జరిగింది. రెహమాన్ పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్ నిశ్చితార్దం అత్యంత ఘనంగా జరిగింది. ఇంతకీ వరుడు ఎవరో తెలుసా
AR Rahman Mask: కరోనా మహమ్మారి కట్టడికై పాటించాల్సిన మూడు ముఖ్య సూత్రాల్లో మాస్క్ అతి ముఖ్యమైంది. ఇప్పుడది ముఖానికి ఓ ఆభరణంగా మారింది. అందుకే మార్కెట్లో విభిన్న రకాల మాస్క్‌లు అందుబాటులో వస్తున్నాయి. మరి ఆ సంగీత దర్శకుడు ధరిస్తున్న మాస్క్ ధర ఎంతో తెలుసా..
Kollywood: ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మరణించారు. రెండ్రోజుల క్రితమే వివేక్ వ్యాక్సినేషన్ వేయించుకోవడం విశేషం.
AR Rahman: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ రచయితగా మారారు. జియో స్టూడియోస్, ఏఆర్ రెహమాన్ కాంబినేషన్ చిత్రం 99 సాంగ్స్ త్వరలో మూడు భాషల్లో విడుదల కానుంది.
AR Rahman Cameo Appearance In Superstars Movie: సంగీత దిగ్గజం, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తొలిసారి తెరమీద సందడి చేయనున్నారు. సంగీత దర్శకుడిగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ సాధించి భారత ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేసిన ఘనత రెహమాన్ సొంతం.
AR Rahmans Mother Death News: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్ రెహమాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ తల్లి కరీమా బేగం కన్నుమూశారు.
Muhammad, the messenger of God: ముహమ్మద్ అనే టైటిల్‌తో తెరకెక్కిన వివాదాస్పద చిత్రం విడుదలపై మహారాష్ట్ర సర్కార్ నిషేధం విధించింది. మజిద్ మజిది డైరెక్ట్ ( Director Majid majidi ) చేసిన ఈ చిత్రానికి చెందిన ప్రమోషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.