Twins Born Does Eating A Twin Banana Fact Check: కవల పిల్లలు కలగడం అదృష్టంగా భావిస్తారు. అయితే కవల పిల్లలు పుట్టడం వెనుక శాస్త్రీయ విశ్లేషణ ఒక రకంగా ఉండగా.. మరో విశ్వాసం కూడా ఉంది. జంట అరటిపండును తింటే కవల పిల్లలు కలుగుతారనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంలో వాస్తవమెంత? అసలు కవలలు ఎలా పుడతారు? అనే ఆసక్తికరమైన వాస్తవాలను ఇక్కడ చూద్దాం.
Woman Delivered Baby Boy In Vijayawada Floods: వరదలతో దిగ్బంధంలో చిక్కుకున్న విజయవాడలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. వరదల్లోనే ఓ మహిళ బాబుకు జన్మనిచ్చింది.
Anushka Sharma Blessed With Baby Boy: భారత అగ్ర క్రికెటర్ విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రయ్యాడు. గతంలో అనుష్క శర్మ పాపకు జన్మనివ్వగా.. తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో విరుష్క జోడీ 'డబుల్ హ్యాపీ'లో మునిగారు. పుట్టిన బాబుకు పేరు కూడా పెట్టేశారు.
Maxwell Baby: ఆసీస్ స్టార్ బ్యాటర్, ఆల్ రౌండర్ మ్యాక్స్వెల్ తండ్రయ్యాడు. మాక్స్ సతీమణి వినీ రామన్ మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు మ్యాక్స్.
Rafael Nadal: స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ భార్య మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లోకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని స్పానిష్ మీడియా శనివారం వెల్లడించింది.
A newborn baby boy was found abandoned near Niloufer Hospital in Nampally, police said here on Monday.
The infant, who is suspected to be three days old, was found in a plastic bag in a parked autorickshaw.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.