Konda Surekha She Is Mentally Disabled Says RS Praveen Kumar: గురుకులాల విద్యాలయాలపై మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మతిస్థిమితం లేని వారితో మాట్లాడిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖపై తీవ్ర ఆరోపణలు చేశారు.
BRS Party Leaders Complaints In Panjagutta Police Station: తెలంగాణ రాజకీయాల్లో అసభ్య వ్యాఖ్యల దుమారం ముదురుతోంది. రేవంత్ రెడ్డి చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది.
TRS COUNTER: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో తెలంగాణలో రాజుకున్న రాజకీయ సెగలు ఇంకా చల్లారడం లేదు. బేగంపేట సభలో సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు తీవ్ర స్థాయిలో కౌంటరిస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.
Nallala Odelu: తెలంగాణ రాజకీయాల్లో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. అధికార టీఆర్ఎస్ కు విపక్షాల నుంచి గట్టి పోటీ నెలకొంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి. గులాబీ పార్టీకి తామే ప్రధాన ప్రతిపక్షంగా నిలవడానికి రెండు విపక్షాల మధ్య రేస్ కొనసాగుతోంది. అయితే ఇంతవరకు ఈ రేసులో బీజేపీ ముందున్నట్లు కనిపించినా.. ఇప్పుడు సీన్ మారినట్లు కనిపిస్తోంది.
Nallala Odelu Joins Congress: టీఆర్ఎస్లో తనకు సముచిత స్థానం దక్కట్లేదనే అసంతృప్తిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కారుకు గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరారు.
Balka Suman VS Jagga Reddy :టీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే కిషన్ రెడ్డి ఎక్కడా తిరగలేరని సుమన్ వార్నింగ్ ఇచ్చారు. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్.. బజర్దస్త్ లో కమెడియన్ లా మారిపోయారని ఎద్దేవా చేశారు. సంజయ్ చేసేది ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. పాపాల యాత్ర అంటూ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
Jagga reddy sensational comments on Balka suman: బాల్క సుమన్ పై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఉద్యమ సమయంలో పలువురు విద్యార్థులను చంపాడని ఆరోపించారు.
Balka Suman On Bandi Sanjay Kumar: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరోసారి మండిపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అవహేళ చేస్తూ మాట్లాడుతుంటే ఊరుకునేది లేదంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని హెచ్చరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.